NewsOrbit
న్యూస్ హెల్త్

Relationships అక్రమ సంబంధాలకు కారణాలు ఇవేనట..  ఇవి మీ జీవితం లో  ఉంటే  మీ భాగస్వామిని  కాపాడుకోండి !!(పార్ట్-1)

అక్రమ సంబంధాలకు కారణాలు ఇవేనట..  ఇవి మీ జీవితం లో  ఉంటే  మీ భాగస్వామిని  కాపాడుకోండి !!(పార్ట్-1)

Relationships ఈ సృష్టిలో స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలగడం అనేది చాల సహజమైన విషయం. అది సృష్టి ధర్మం కూడా ఇందులో ఎలాంటి  సందేహము లేదు.అయితే  ఆ ఆకర్షణ పెళ్లికి ముందు మొదలైతే దాన్ని ప్రేమ అంటారు. పెళ్లి తర్వాత నమ్మిన భాగస్వామిని కాదని మరొకరితో ప్రేమ అంటే  మాత్రం దానికి అక్రమ సంబంధం అని కచ్చితం గా  చెప్పవలసిందే. గత కొంతకాలంగాఈ  అక్రమ సంబంధా లు ఎక్కువగా ఉండడం తో పాటు దానికి సంబంధించిన  సంఘటనలు కూడా  చాలానే బయటకు వస్తున్నాయి.

extra-marital-affairs Relationships
extra-marital-affairs Relationships

కొందరు ఆడవారు  ఏకంగా ఈ అక్రమ సంబంధం మోజులో పడిపోయి కట్టుకున్న భర్తలను కూడా పథకం ప్రకారం చంపేసిన సంఘటనలు చాలనే ఉన్నాయి.అయితే ఇక్కడ గమనించ వలిసింది ఏమిటంటే… అక్రమ సంబందం పెట్టుకుని ఎన్నో ప్లాన్ లు వేసి భర్తను చంపినా ఏ ఒక్కరు కూడా అక్రమ సంబందం కొనసాగించడం కాదు కదా కనీసం బయట తిరగడానికి కూడా లేకుండా జైలు లో మగ్గిపోతున్నారు… అక్రమం ఎప్పుడు అక్రమమే అని గుర్తు పెట్టుకోండి..  అయితే… అసలు ఈ ఘటన లు ఎందుకు జరుగుతున్నాయి  దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో నిపుణులు వివరిస్తున్నారు…. వాటిగురించి ఇప్పుడు తెలుసుకుందాం..

జీవన విధానం కావొచ్చు , స్త్రీ, పురుషులు కలిసి పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం కావచ్చు, సామాజికరణ కావొచ్చు … ఇలా కారణాలు ఏవైనకూడా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.  ఇంతకీ పెళ్లి తర్వాత  కూడా భార్య లేదా భర్త వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు?జీవితాలను నాశనంచేసుకుంటూ ఇలాంటి సంబంధాల వైపు ఎందుకు ఆకర్షితులవుతారు అనే అంశం మీద ఈ మధ్య ఒక  సర్వే చేశారు …అక్రమ ఆకర్షణ పడవలలో  పడి చక్కని కాపురాలనూ కల్లోలంగా చేసేసుకుంటున్నారు.

జీవితం అలా దారి తప్పకుండా ఉండాలంటే.. ఆ పరిస్థితులను  తట్టుకుని నిలబడటం కచ్చితం గా తెలిసుండాలి….తన జీవిత భాగస్వామి తో కాకుండా మరో వ్యక్తి పట్ల ఆకర్షణ అసలు ఎందుకు మొదల వుతుందనే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిల్లో ఈ అంశాలు కూడా కొంతవరకు కారణమవుతున్నాయి అని చెప్పక తప్పదు. ఆడవాళ్లు కానీ మగవాళ్ళు కానీ  తమ భాగస్వామిని ఇతరులతో పోల్చిచూసుకుంటూ ఉంటారు అందం, ఆహార్యం, అలవాట్లు, మాటతీరు, ఉద్యోగం, ప్రేమను వ్యక్తం చేసే తీరు వరకూ ఎన్నోకారణాలు  ఉంటాయి.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?