NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Oats: డయాబెటిస్, రక్తపోటు, అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజు ఇవి గుప్పెడు తింటే చాలు..!!

Oats: ఓట్స్ మన మన దేశంలో పండే పంట కాకపోయినా ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండవలసిన వంట ఇది.. ఎందుకంటే.. ఓట్స్ ఉన్న ఇల్లు ఆరోగ్యం మయం.. పోషకాల గని ఓట్స్.. ఇది కొంచెం తిన్న చాలా తిన్నట్టు ఉంటుంది.. ఇదో బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ గా డైటీషియన్స్ సూచిస్తున్నారు.. ఓట్స్ ను మీ డైట్ లో భాగంగా చేసుకుంటే పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది..!! ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఓట్స్ ను అస్సలు వదలరు..!!

Extraordinary Oats: benifits for health
Extraordinary Oats benifits for health

Oats: ఓట్స్ లో పోషకాలే పోషకాలు..!!

ఓట్స్ సంవత్సరం పొడవునా పండే పంట.. విటమిన్ బి సహజంగా లభిస్తుంది.. అందులోనూ విటమిన్ బి లోని (B1, B2, B3, B5, B6, B9) అన్ని విభాగాలు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి.. ఇక కార్బోహైడ్రేట్స్, మాంసకృత్తులు, ఖనిజాలు, సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. విచిత్రమేమిటంటే ఓట్స్ లో గ్లూటెన్ ఉన్నప్పటికీ అది శరీరానికి ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించడం లేదని పలు అధ్యయనాలలో రుజువయింది. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది.. దీనిలో ఉండే మెగ్నీషియం పలు వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఇందులో ఫ్యాట్ ఏమాత్రం ఉండదు.. దీనిలో పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఓట్స్ లో క్యాలరీస్ సమృద్ధిగా ఉంటాయి.

Extraordinary Oats: benifits for health
Extraordinary Oats benifits for health

Oats: ఓట్స్ వీటన్నింటికీ బెస్ట్ సొల్యూషన్..!!

 

అధిక బరువు తగ్గాలనుకొనే వారికి ఓట్స్ చక్కటి ప్రత్యామ్నాయం.. దీనిలో ఫైబర్ కంటే ఎక్కువగా ఉంటుంది. దీనిని కొంచెం తిన్నావా చాలా ఎక్కువ తిన్నా భావన కలుగుతుంది.. పరగడుపున గుప్పెడు ఓట్స్ తో చేసిన పదార్థాలు ఏవి తీసుకున్నా ఆ రోజంతా యాక్టివ్ గా ఉంటారు. ఇందులో బీటా గ్లూటెన్ అనే పీచు పదార్థం ఉంటుంది. రక్తంలో కొవ్వు పేరుకోకుండా చేస్తుంది. అలాగే త్వరగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది..

ఓట్స్ లో మెగ్నీషియం ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడానికి రక్తనాళాలు కుంచించుకుపోయి కుండా ఉండటానికి మెగ్నీషియం సహాయపడుతుంది దీనివలన సడన్ గా వచ్చే గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

 

ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్.. రక్తంలో ఉండే గ్లూకోజ్ కారణంగా సమస్య వస్తుంది. ఓట్స్ లో ఉండే మెగ్నీషియం రక్తంలో ఉండే చక్కెర నిల్వలు నియంత్రించేందుకు సహాయపడుతుంది. అలాగే ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా ఉండేందుకు కూడా మెగ్నీషియం దోహదపడుతుంది. ప్రతిరోజు పరగడుపున తీసుకోవడం వలన డయాబెటిస్ లెవెల్స్ ను కంట్రోల్లో కి తీసుకు వస్తుంది. ఓట్స్ ఉండే ప్రోటీన్స్ ఆస్తమా దగ్గరనుండి క్యాన్సర్ వరకు ఆరోగ్యాలు తలెత్తకుండా ఉండేందుకు శరీరంలో ఉండే రుగ్మతల నుండి స్వస్థత పొందేందుకు ఒక ఔషధంగా పని చేస్తోందని సైంటిస్ట్ చేసిన అధ్యయనాలలో నిరూపితమైంది. అంతేకాకుండా నరాల బలహీనత , నిస్సత్తువ రాకుండా చూస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా చేస్తుంది.. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వయసులో ప్రతి ఒక్కరూ మీ డైట్ లో భాగంగా చేసుకుంటే పైన చెప్పుకున్న ప్రయోజనాలన్నీ కలుగుతాయి..

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju