NewsOrbit
న్యూస్

Eye Sight: చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కంటి చూపు బాగుండాలి అంటే,ఇలా చేయండి !!

Eye Sight: బాదం తినడం
ఈ కాలం లో ప్రతి ఒక్కరికి  స్క్రీనింగ్  టైం పెరిగి  చిన్న పిల్లల దగ్గరనుంచి  కంటి చూపు సమస్యలు వస్తున్నాయి.   చూపు  తగ్గిపోతుంది. దీంతో చిన్న వ‌య‌స్సు నుండే  అద్దాల‌ సహాయం తీసుకోవాలిసిన పరిస్థితి వచ్చింది.   అయితే  కొన్ని రకాల ఆహారాలు తీసుకోవ‌డం వ‌ల్ల క‌ళ్లను  కాపాడుకోవచ్చు. ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.
బాదం ప‌ప్పులు తినడం వలన మెదడుతో పాటు కళ్ళకు   కూడా  మంచి శక్తిని ఇస్తాయి. బాదం లో  ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండడం తో పాటు.. విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది కళ్లకు చాలా అవసరం. రోజూ  10 ఎండుద్రాక్షలు లేదా  బాదం పప్పులను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో తినాలి. ఇవి కళ్లకు ర‌క్ష‌ణ‌ను   కల్పించడం తో పాటు   కంటి చూపు మెరుగయేలా చేస్తాయి.


రోజ్ వాటర్

రెగ్యులర్ గా క్యారెట్ తినడం వలన కూడా కళ్లకు  చాలా మంచి జరుగుతుంది.  రోజు తీసుకునే  ఆహారంలో  కచ్చితంగా  క్యారెట్ల ను ఉండేలా చూసుకుంటే,   కంటి చూపు  పెరుగుతుంది.  రోజ్ వాటర్   కంటికి సంబంధించిన  సమస్యలకు చికిత్స చేయడానికి  బాగా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్‌లో ఉండే  యాంటీ ఇన్‌ఫ్లమేటరీ  గుణాలు కండ్లకలక, కంటి వాపు సమస్యల  నుండి బయట పడటానికి ఉపయోగపడతాయి.  రోజ్ వాటర్‌లో శుభ్రమైన  దూదిని  ముంచి మూసి ఉన్న కనురెప్పలపై మెత్తగా  రుద్దుతూ ఉండడం వలన  క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

తేనే ,ఉసిరి

తేనె మ‌న‌ శరీరానికి  అద్భుత‌మైన ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. కంటి చూపును  పెంచుకోవడానికి , కంటి ఆరోగ్యం  కోసం ఒక టీ స్పూన్ తేనెతో తాజా ఉసిరి కాయ జ్యూస్‌ను రోజూ    ఉదయం నిద్ర లేచిన వెంటనే  తాగాలి. ఇలా చేయడం వలన కంటికి మేలు  కలుగుతుంది. తాజా ఉసిరి  అన్ని సమయాలలో దొరకదు కాబట్టి,ఉసిరిక‌ పొడిని కూడా  వాడుకోవచ్చు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!