NewsOrbit
న్యూస్ సినిమా

F 3 : ఎఫ్ 3 కంప్లీట్ చేసిన వెంకీ, వరుణ్..!

F 3 : టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వచ్చి భారీ హిట్ సాధించిన సినిమా ఎఫ్ 2. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో వెంకీ, వరుణ్ లు చేసిన కామెడీకీ అందరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అంతగా ఎంజాయ్ చేశారు కాబట్టే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హీరోయిన్స్ మిల్కీ బ్యూటీ తమన్నా, యంగ్ బ్యూటీ మెహ్రీన్..దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజుల కెరీర్‌లో ఎఫ్ 2 ఒక ప్రత్యేకమైన సినిమా. కాగా ఎఫ్ 2 భారీ హిట్ టాక్ రాగానే కాంబినేషన్‌లో ఎఫ్ 3 చేయాలని నిర్మాత దిల్ రాజు – దర్శకుడు అనిల్ రావిపూడి నిర్ణయించుకున్నారు.

f-3-is-completed-by-venky-varun
f 3 is completed by venky varun

వాస్తవంగా అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు తర్వాత మొదలవ్వాల్సింది. కానీ కరోనా కారణంగా ఎఫ్ 3 సినిమా ఆలస్యంగా సెట్స్ మీదకి వచ్చింది. అయినా కూడా నాన్ స్టాప్ గా షూటింగ్ జరగడంతో మెజారిటీ భాగం టాకీ పార్ట్ కంప్లీట్ అయిందని తాజా సమాచారం. ఎఫ్ 2 టీమ్ మొత్తం ఎఫ్ 3కి పని చేస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఎఫ్ 3కి రిపీటవుతుండగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా జరుగుతోందట.

F 3 : ఎఫ్ 3 ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగిందని తెలుస్తోంది.

ఇక భారీ అంచనాల మధ్య ఆగస్టు 27న ఫన్ అండ్ ఫ్రస్టేషన్ నాలుగింతలుండేలా రూపొందిస్తున్న ఎఫ్ 3 సినిమాని భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వరసగా సూపర్ హిట్స్ ఇస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3తో మరో బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాడని చిత్ర యూనిట్ చెప్పుకుంటున్నారు. కాగా ఇప్పటికే ఎఫ్ 3 ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగిందని తెలుస్తోంది.

Related posts

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N