NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

F3 Movie: ఎఫ్3 సినిమా రిలీజ్ అప్పుడేనా.. మరోసారి తన సెంటిమెంట్ను పరీక్షించుకోనున్న అనిల్ రావిపూడి..

F3 Movie: వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 2 సినిమా 2019 సంక్రాంతి బరిలో నిలిచి.. గెలిచింది.. సరిలేరు నీకెవ్వరు అంటూ మహేష్ తో చేసిన నా సినిమా కూడా సంక్రాంతికి రిలీజై సక్సెస్ అయింది.. ఇటు F2.. అటు మహేశ్ సినిమా హిట్ కావడంతో అనిల్ రావిపూడి కి సంక్రాంతి డైరెక్టర్ అని పేరొచ్చింది.. అనిల్ రావిపూడి సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఘన విజయం అందుకున్నాయి.. దీంతో తన సెంటిమెంట్ ను మరోసారి పరీక్షించుకోనున్నారు ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్..

F3 Movie: maybe release on next sankranthi
F3 Movie maybe release on next sankranthi

వెంకటేష్, వరుణ్ కాంబినేషన్లో దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మిస్తున్న చిత్రం F2.. కామెడీ జోనర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. పూర్తిస్థాయి నవ్వుల విందును పంచాతూ.. కమర్షియల్ హిట్ గా నిలిచింది. అయితే ఇదే కాంబినేషన్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎఫ్2 సీక్వెల్ గా ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. F3 సినిమా షూటింగ్ పూర్తి కావస్తోంది.

ఈ సినిమాను ఆగష్టులో విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ కరోనా కారణంగా ఈ సినిమాను విడుదల చేయడం లేదట. అయితే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారని టాక్.. మరోసారి తన సెంటిమెంట్ తోనే ముందుకు వెళితేనే.. విజయం వరిస్తుందని నమ్ముతున్నాడట అనిల్ రావిపూడి. అయితే ఈసారి కూడా సూపర్ హిట్ అందుకున్నాడో లేదా అనేది చూడాలి. ఈ సినిమా కథ డబ్బు సంపాదన చుట్టూ తిరుగుతుందట. ఆ సందర్భంగా వచ్చే సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయని అనుకుంటున్నారు. ఈ సినిమాలో సునీల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అన్ని విధాలుగా ఎఫ్3 పై భారీగా అంచనాలు ఉన్నాయి.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju