NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Facial : చిటికెలో మెరిసిపోవాలనుకుంటున్నారా.. ఇలా ట్రై చేయండి..

Facial : చాలామంది టైం కి భోజనం చేస్తారో లేదో కానీ.. బ్యూటీ పార్లర్ కు మాత్రం తరచు వెళ్తూ ఉంటారు.. అందులోనూ ముఖ్యంగా ఫేషియల్ కోసం.. ఫేషియల్ చేయించుకోవడం ద్వారా అందం రెట్టింపు అవుతుంది.. పార్లల్ కు వెళ్లి డబ్బు వృధా చేసుకోకుండా.. వంట గదిలో ఉండే ఐటమ్స్ తో చేసుకోవచ్చు.. మరి పార్లర్ కు వెళ్లకుండానే ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Facial : can you try this process
Facial can you try this process

ముందుగా రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత కింద తెలిపిన స్టెప్స్ వారీగా ఒక్కొక్క ఫేస్ ప్యాక్ ని అప్లై చేసుకోవాలి..

స్టెప్ 1 :
ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం రెండింటిని కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

స్టెప్ 2 :
ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ తేనె కొంచెం రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసుకోవాలి . ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

స్టెప్ 3 :
ఒక టేబుల్ స్పూన్ పెరుగు చిటికెడు పసుపు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మర్ధనా చేసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయాలి.

స్టెప్ 4 :
ఒక టీస్పూన్ అరటిపండు గుజ్జు కి ఒక టీ స్పూన్ తేనె కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

*ఈ ఫేషియల్ ట్రై చేసే ముందు ఒకసారి ఫోటో తీసుకోండి. మరల ఈ ఫేషియల్ అయిన తరువాత ఫోటో తీసుకొని రెండిటి మధ్య తేడా మీకే స్పష్టంగా తెలుస్తోంది.. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఇలాంటి నేచురల్ పద్ధతుల తో మీ ముఖ వర్చస్సును మరింత పెంచుకోండి.. మిల మిల మెరిసే మోము మీ సొంతం అవుతుంది.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju