NewsOrbit
దైవం న్యూస్

Kamakya Devi temple: అమ్మవారి రసజ్వల ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయో తెలుసా??

Kamakya Devi temple: అమ్మవారి రసజ్వల ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయో తెలుసా??

Kamakya Devi temple: మన భారతదేశ ప్రాచీన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు యావత్ ప్రపంచం ఆశ్చర్యపడుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికతకు, ఆలయాలకు ప్రతీక మన భారతదేశం అంటారు. హిందూ మతంలో మనకు 64 కోట్ల దేవతలు కలిగి ఉన్నారు. ఈ పవిత్ర భారత భూమిలో ఎన్నో విశిష్టతలు మరెన్నో ప్రత్యేకతలు. ఈ భూమి మీద అడుగడుగునా మనకి దేవాలయాలు తారసపడుతుంటాయి. ఇందులోనే కొన్ని విచిత్రమయిన ఆచారాలతో అసాధారణ దేవాలయాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు అంతుచిక్కకుండా కొన్ని దేవాలయాలలో పద్ధతులు మనకి కనిపిస్తుంటాయి.  ఇందులో భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన కామాఖ్య దేవి అమ్మవారి ఆలయం Kamakya devi temple ఉంది. ఇటువంటి దేవాలయాలలో కొన్ని 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి కూడా ఉన్నాయి. అయితే లాజిక్ లేకుండా కొన్ని దేవాలయాల్లో ఉండే నమ్మశక్యం కాని నిజాలు వీటిని ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిపాయి. 

Facts about Kamakya Devi Temple
Facts about Kamakya Devi Temple

భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన కామాఖ్య దేవి అమ్మవారి ఆలయం అస్సాంలోని గువహతిలో ఉంది. ఈ ఆలయం నీలగిరి పర్వతం పై ఉంది. అంతేకాకుండా భారతదేశంలోని 51 పురాతన శక్తి పీఠాల్లో ఈ కామాఖ్య దేవి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. కానీ విచిత్రం ఏమిటంటే ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు. పరమేశ్వరుడి భార్య అయిన సతీదేవి యోని మాత్రమే ఇక్కడ పూజింపబడుతుంది. అలాగే అమ్మవారి యోని పై ఎర్రటి వస్త్రాన్ని కప్పుతారు.

ఈ దేవత మూర్తికి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రుతుస్రావం జరుగుతుందట. అందుకే వర్షాకాలంలో మూడు రోజుల పాటు ఈ దేవాలయాన్ని మూసి వేస్తారట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఆలయంలో అమ్మవారి పీఠం దగ్గర ఆ మూడు రోజులు నుంచి వచ్చే జలం ఎర్రగా వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ సమయంలో భక్తులు సతీదేవికి ఎర్రటి వస్త్రాలను సమర్పిస్తుంటారు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju