NewsOrbit
న్యూస్

Marriage: పెళ్ళిలో అరుంధతి నక్షత్రాన్ని సరిగ్గా చూడగలిగితే త్వరగా చనిపోరా???

Facts on Arundhati Star in Marriage

Marriage: ప్రపంచ దేశాలలో ఉన్న ఎన్నో వైవాహిక వ్యవస్థలలో భారతదేశ వైవాహికవ్యవస్థ చాలా ప్రాచుర్యాన్ని పొందింది. భారతీయ వైవాహిక వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ వివాహం మతపరంగా కూడా ఎంతో పవిత్రతను కలిగి ఉంది. పెళ్లి లో జరిగే తంతుల వలన భార్యాభర్తల మధ్య ఎక్కువ కాలం నిలబడుతుందని నిరూపింపబడినది. ఇన్ని ఆచారాలు, వేదమంత్రాల నడుమ జరగడం వలనే మన హిందూ ధర్మంలో పెళ్లి అనేది ఓ విడదీయరాని బంధంగా చెప్పబడినది.

Facts on Arundhati Star in Marriage
Facts on Arundhati Star in Marriage

ఇక హిందూ ధర్మంలో వివాహ సంప్రదాయంలో మొత్తం 35 ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఎవరి ఆచారాలను బట్టి  వారు ఈ 35 లో కొన్ని మాత్రమే పాటిస్తున్నారు. వివాహ ఘట్టాలలో మొదటిగా వివాహ ప్రక్రియ పెళ్లిచూపులతో మొదలవుతుంది. ఆ తరువాత నిశ్చితార్థం, వరపూజ,  ఎదురుకోలు, గౌరీపూజ, మంగళస్నానాలు, మధుపర్కాలు, కాళ్లుకడగటం, సుముహూర్తం, కన్యాదానం, మంగళసూత్ర ధారణం, తలంబ్రాలు, బ్రహ్మముడి, సప్తపది, పాణిగ్రహణం, సన్నికల్లు తొక్కడం, నల్లపూసలు కట్టడం, అరుంధతీ నక్షత్ర దర్శనం, అంపకాలు, గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, గర్భాదానం ఇలా మొత్తం 35 గుట్టలుగా వివాహం చెప్పబడినది.

అయితే అరుంధతి నక్షత్రాన్ని సరిగ్గా చూడగలిగితే ఎక్కువ కాలం జీవిస్తారు అని మనం పెళ్లిలో ఎక్కువగా వింటూ ఉంటాం. హిందూ శాస్త్రాలలో అరుంధతి నక్షత్రాన్ని ఓ శుభకరమైన నక్షత్రంగా చెబుతారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న అరుంధతి నక్షత్రాన్ని వధూవరులు తేలికగా చూడగలిగితే వారు ఎక్కువ కాలం జీవిస్తారని భారతీయులు విశ్వాసం.

సాధారణంగా అరుంధతి నక్షత్రం సప్త ఋషి నక్షత్ర మండలానికి కొంచెం దూరంలో ఉంటుంది. కేవలాం ఎటువంటి చూపు లోపం లేనివారే దానిని చూడగలరు. మరి అంత మంచి ఆరోగ్యం ఉంటే కచ్చితంగా ఆ వ్యక్తి ఎక్కువ కాలం బ్రతుకుతాడనే కదా అర్ధం.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N