NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఎన్నికల వేళ దుబ్బాకలో “సిత్రాలు”..!!

 

ఉప ఎన్నికల పోలింగ్ వేళ దుబ్బాక నియోజకవర్గంలో ఒ అసత్య ప్రచారంపై తీవ్ర స్థాయిలో చర్చజరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నాడంటూ అసత్య ప్రచారం జరిగింది. టీవీ 9లో ఈ వార్త వచ్చినట్లుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదంతా టీఆర్ఎస్, బీజేపీ నేతల కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నారు. మరో పక్క టీవి 9 యాజమాన్యం కూడా అది మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారంటూ పేర్కొన్నది. ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించింది.

టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ అసత్య ప్రచారాన్ని ఖండించారు. దీని వెనుక మంత్రి హరీష్ రావు, బీజెపీ అభ్యర్థి రఘునందరావులు ఉన్నారనీ, వారు ఇద్దరు దగ్గరి బంధువులని   ఉత్తమకుమార్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఓటమి భయంతో ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తున్నది ఆయన అన్నారు. దీనిపై   హైదరాబాద్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం డీజీపీని కలిసి ఫిర్యాదు అందజేశారు.

మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడైన శ్రీనివాసరెడ్డి నామినేషన్ల పర్వంకు ముందు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థిత్వం ఖరారు చేశారు.  దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత విజయం కోసం మంత్రి హరీష్ రావు అన్నీ తానే అయి ప్రచార పర్వాన్ని నిర్వహించారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే అని భావించారు. అయితే ఇటీవల కాలంలో బీజెపీ అభ్యర్థి రఘునందనరావుకు చెందినవిగా భావిస్తున్న నగదు పెద్ద మొత్తంలో సీజ్ చేయడం, మరో పక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి పై అసత్య ప్రచారం చూస్తుంటే కీన్ కాంటెస్ట్‌కు చేరిందని భావిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N