Categories: న్యూస్

తమిళనాడులో పవన్ కళ్యాణ్ అభిమానుల సాహసం..!!

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి హీరోల అభిమానులు ఒక ఎత్తు అయితే పవన్ అభిమానులు మరొక ఎత్తు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలకు బయట అభిమానులు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ కి బయట మాత్రమే కాదు ఇండస్ట్రీలో కూడా చాలామంది హీరోలు నటీనటులు అభిమానులు. మరి ముఖ్యంగా వీరాభిమానులు పవన్ కళ్యాణ్ కి చాలామంది ఎక్కువ. పవన్ సినిమా విడుదలవుతుందంటే చాలు అభిమానులకు పండగే. జయప్రజయాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాల ఓపెనింగ్స్ కలెక్షన్స్ ఉంటాయి.

పవన్ సినిమా విడుదలయ్యే టైంలో దరిదాపుల్లో మరొక సినిమా కూడా విడుదల చేయడానికి ఎవరు కూడా సాహసించరు. ఇక పవన్ పుట్టినరోజు వస్తుందంటే చాలు అభిమానులు బయట సోషల్ మీడియాలో కూడా రచ్చ రచ్చ చేస్తుంటారు. సెప్టెంబర్ రెండవ తారీకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే పుట్టినరోజుకు నెల రోజులకు ముందే తాజాగా ఒక సాహసం చేశారు ఫ్యాన్స్.

విషయంలోకి వెళ్తే తమిళనాడులో హోసూర్ లోని కొట్టే మరియమ్మ ఉత్సవాలలో పవన్ అభిమానులు శరీరానికి సిక్కులు గుచ్చుకోగా.. క్రేన్ లు పైకి ఎత్తాయి. అలా వేలాడుతూనే పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని ఏర్పాటు ప్రదర్శించారు. ఇది ప్రమాదకరమని ఇలాంటివి చేయొద్దంటూ… నేటిజన్ లు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ ఇంకా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు కూడా ఇదే రీతిలో చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఈ రకంగా ఫ్లెక్సీలు సాహసోపేతంగా.. ప్రాణాతకరంగా క్రేన్ లు ద్వారా అభిమానాన్ని చాటడం దారుణమని వీడియోలు చూసి నేటిజెన్ లు మండిపడుతున్నారు.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

22 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

31 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago