NewsOrbit
న్యూస్ సినిమా

వకీల్ సాబ్ టీజర్ రెడీ..ఫ్యాన్స్ బీ రెడీ ..?

రెండేళ్ళ తర్వాత అన్నది కాస్త అటు ఇటుగా మూడేళ్ళకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోయో సినిమా వకీల్ సాబ్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో నిర్మిస్తుండగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా వకీల్ సాబ్ రూపొందుతుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీ కోలీవుడ్ లోను అజిత్ తో నిర్మించగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. హిందీ, తమిళంలో ఈ సినిమా 100 కోట్ల కి పైగానే వసూళ్ళు సాధించింది.

Vakeel Saab': S Thaman says composing music for the Pawan Kalyan ...

ఇక ఇదే సినిమాని దిల్ రాజు..బోనీకపూర్ తెలుగులో పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా నిర్మించాలన్నది దిల్ రాజుకి కల. ఆ కల ని ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాడు. ఎం.సి.ఏ ఫేం వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుండి రిలీజైన మగువా మగువా సాంగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తుండగా కేవలం పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సిన కొన్ని కోర్ట్ సన్నివేశాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయని తెలుస్తుంది.

అయితే సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. అందులో భాగంగానే ఆ రోజు వకీల్ సాబ్ నుంచి టీజర్ రిలీజ్ కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పటికే ఈ టీజర్ కట్ చేయడం కూడా అయిపోయిందని తెలుస్తుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుస్తున్న సినిమా నుంచి ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ పాన్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక పండగ చేసుకోవడానికి రెడీగా ఉండాల్సిందే.

Related posts

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri