NewsOrbit
న్యూస్

Kajal agarwal : కాజల్ అగర్వాల్ కి షాకిచ్చిన ఫ్యాన్స్.. మీరు అలాంటివి చేస్తే చూడము.

Kajal agarwal : కాజల్ అగర్వాల్ కి షాకిచ్చిన ఫ్యాన్స్.. మీరు అలాంటివి చేస్తే చూడము.

Kajal agarwal : కాజల్ అగర్వాల్ Kajal agarwal పెళ్ళి తర్వాత కూడా వరసగా సినిమాలు చేస్తోది. పెళ్ళి కి ముందు కమిటయిన సినిమాలే కాదు.. పెళ్ళి తర్వాత కూడా తనకున్న క్రేజ్ తో వచ్చిన కథలలో విభిన్నమైన వాటి కి సైన్ చేస్తోంది. మేకర్స్ కూడా కాజల్ అగర్వాల్ కి ఉన్న క్రేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య, మంచు విష్ణు తో మోసగాళ్ళు సినిమాలతో పాటు హిందీ, తమిళ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో ఉన్నవన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కావడం విశేషం.

fans gave shock to kajal agarwal
fans gave shock to kajal agarwal

ఈ క్రమంలోనే డిజిటల్ వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన వెబ్ సిరీస్ ‘లైవ్ టెలికాస్ట్’ తో OTT రంగంలోకి అడుగుపెడుతోంది. సరోజ లాంటి హారర్ థ్రిల్లర్ ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ- తమిళం- తెలుగు భాషల్లో నటించిన పలువురు స్టార్లు డిస్నీ + హాట్ స్టార్ సిరీస్ లో కనిపించనున్నారు. కాగా ఒక టీవీ సిబ్బంది హాంటెడ్ హౌస్ లో రియాలిటీ షోను చిత్రీకరిస్తున్న క్రమంలో ఏం జరిగింది?.. అన్న కథాంశంతో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించాడు వెంకట్ ప్రభు. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే దీని మీద ఇప్పుడు రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు కాజల్ అగర్వాల్ ని ఇన్‌డైరెక్ట్ గా ఇలాంటి మీరు చేస్తే చూడము అంటున్నారట అభిమానులు.

Kajal agarwal : ఇలాంటివి తెలుగులో.. తమిళంలో చాలా వచ్చాయి.

కాజల్ ఫ్యాన్స్ అలాంటి మాట అనడానికి కారణం కూడా గట్టిదే ఉంది. లైవ్ టెలికాస్ట్ తరహా కాసెప్ట్స్ ఇప్పటికే అన్నీ భాషల్లో చాలా వచ్చాయి. జనాలు ఇప్పటికే ఈ తరహా కథాంశాలను చూసి చూసి విసిగిపోయి ఉన్నారు. ” పాత బూత్ బంగ్లాలో దెయ్యం .. ఆ దెయ్యం దెబ్బకు అదిరిపోయే ఇంటి సభ్యులు ” ఈ కాన్సెప్ట్ ఎంతమాత్రం కొత్తది కాదు. ఇలాంటివి తెలుగులో.. తమిళంలో చాలా వచ్చాయి. హర్రర్ కథాంశానికి వినోదాన్ని జోడించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తరహా కథలు కొన్ని మెప్పిస్తే కొన్ని బెడిసి కొట్టాయి. అందుకే కాజల్ కి సూటిగానే ఇలాంటివి మీరు చేస్తే ఎలా అంటూ క్వశన్ చేస్తున్నారట.

 

 

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju