NewsOrbit
న్యూస్

ట్విట్ట‌ర్‌లో చెన్నై ఫ్యాన్స్ సంద‌డి.. ధోనీ వెల్‌క‌మ్ బ్యాక్ అంటూ పోస్టుల ట్రెండింగ్‌..

ఐపీఎల్ 2020 టోర్న‌మెంట్ ప్రారంభ‌మ‌య్యేందుకు ఇంకో 24 గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) జ‌ట్టు ఫ్యాన్స్ ఆనందం ప‌ట్ట‌లేక‌పోతున్నారు. ధోనీ వెల్‌క‌మ్ బ్యాక్ అంటూ ట్విట్ట‌ర్‌లో పోస్టులు పెడుతున్నారు. చాలా రోజుల త‌రువాత ధోనీ మైదానంలో క‌నిపిస్తుండ‌డంతో వారు ఆనందం ప‌ట్ట‌లేక‌పోతున్నారు. ఆ సంతోషాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకుంటున్నారు.

fans trending welcome back dhoni hash tag in twitter

ధోనీ, చెన్నై జ‌ట్టు ఫ్యాన్స్ అంద‌రూ ట్విట్ట‌ర్‌లో ప్ర‌స్తుతం #WelcomeBackDhoni అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ట్విట్ట‌ర్‌లో ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీల బ‌ర్త్ డే సంద‌ర్భంగా వారి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టి ప‌లు హ్యాష్ ట్యాగ్‌ల‌ను ట్రెండ్ చేశారు. అదేవిధంగా ధోనీ ఫ్యాన్స్ కూడా ఆ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. త‌మ‌కు న‌చ్చిన ధోనీ ఫొటోల‌ను వారు పోస్ట్ చేస్తూ ఆ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

https://twitter.com/DHONIism/status/1306962877547380739?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1306962877547380739%7Ctwgr%5Eshare_1&ref_url=https%3A%2F%2Fwww.dnaindia.com%2Fipl%2Fphoto-gallery-ms-dhoni-fans-trend-welcomebackdhoni-ahead-of-csk-vs-mi-ipl-2020-opener-see-posts-2843842

https://twitter.com/DhoniArmyTN/status/1306960583460175872?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1306960583460175872%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.dnaindia.com%2Fipl%2Fphoto-gallery-ms-dhoni-fans-trend-welcomebackdhoni-ahead-of-csk-vs-mi-ipl-2020-opener-see-posts-2843842

https://twitter.com/DhoniArmyTN/status/1306963142035927040?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1306963142035927040%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.dnaindia.com%2Fipl%2Fphoto-gallery-ms-dhoni-fans-trend-welcomebackdhoni-ahead-of-csk-vs-mi-ipl-2020-opener-see-posts-2843842

https://twitter.com/DHONIism/status/1306964054380965888?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1306964054380965888%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.dnaindia.com%2Fipl%2Fphoto-gallery-ms-dhoni-fans-trend-welcomebackdhoni-ahead-of-csk-vs-mi-ipl-2020-opener-see-posts-2843842

https://twitter.com/StanMSD/status/1306949092463927296?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1306949092463927296%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.dnaindia.com%2Fipl%2Fphoto-gallery-ms-dhoni-fans-trend-welcomebackdhoni-ahead-of-csk-vs-mi-ipl-2020-opener-see-posts-2843842

https://twitter.com/vikraman119/status/1306949533755031555?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1306949533755031555%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.dnaindia.com%2Fipl%2Fphoto-gallery-ms-dhoni-fans-trend-welcomebackdhoni-ahead-of-csk-vs-mi-ipl-2020-opener-see-posts-2843842

https://twitter.com/MSDKingdom/status/1306949184763822081?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1306949184763822081%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.dnaindia.com%2Fipl%2Fphoto-gallery-ms-dhoni-fans-trend-welcomebackdhoni-ahead-of-csk-vs-mi-ipl-2020-opener-see-posts-2843842

కొన్ని ఫొటోల్లో కొంద‌రు ధోనీని ల‌య‌న్ మాదిరిగా వ‌ర్ణించారు. కొంద‌రు కెప్టెన్ కూల్ అంటూ ఫొటోలు పెట్టారు. ఇంకొంద‌రు సూప‌ర్ కింగ్ అని కామెంట్ చేశారు. ఇక మ‌రికొంద‌రైతే ధోనీ ఫేవ‌రెట్.. హెలికాప్ట‌ర్ షాట్‌తో ఫొటోల‌ను షేర్ చేస్తున్నారు. అలాగే ఇంకా కొంద‌రు వాతి వ‌స్తున్నాడ‌ని, కింగ్ వ‌స్తున్నాడ‌ని, త‌ల కు స్వాగతం అని (త‌మిళంలో) పోస్టులు పెడుతున్నారు. దీంతో ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్‌లో ఎక్క‌డ చూసినా ధోనీ పేరు మారుమోగిపోతోంది. మ‌రి ఈ సీజ‌న్‌లో ధోనీ ఎలాంటి ప్ర‌దర్శ‌న చేస్తాడో చూడాలి.

author avatar
Srikanth A

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju