ట్రెండింగ్ న్యూస్

అరె.. ఏంటది? ఏంటా వింత మెరుపు.. వైరల్ అవుతున్న వీడియో

fast flash of light was seen in the skies above Pennsylvania video goes viral
Share

ఆకాశంలో సాధారణంగా ఉరుములు, మెరుపులు రావడం సహజం. వర్షం పడే సమయంలో ఆకాశంలో మెరుపులు రావడం చాలా సార్లు చూసుంటాం. కానీ.. ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. అసలు.. ఏంటిది? ఇంత సడెన్ గా వచ్చి వెళ్లింది. క్షణాల్లో మాయమైంది. ఏంటిది? ఉల్కాపాతమా? లేక ఏలియన్స్ పంపారా? అంటూ నెటిజన్లు ఆ వీడియోను చూసి తెగ కామెంట్లు చేస్తున్నారు.

fast flash of light was seen in the skies above Pennsylvania video goes viral
fast flash of light was seen in the skies above Pennsylvania video goes viral

యూఎస్ లోని పెన్సిల్వేనియాలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఓ ట్రక్ డ్రైవర్ ఆ వీడియోను షూట్ చేశాడు. ట్రక్ నడుపుతూ ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం యూఎస్ లో చర్చనీయాంశమైంది.

ఒక మెరుపు మెరిసి క్షణాల్లో మాయం అవడంపై స్పందించిన నిపుణులు.. అది ఉల్కాపాతం కాదు.. ఒక వస్తువు వల్ల ఏర్పడిన కాంతి మెరుపు కావచ్చు.. అని అంచనా వేస్తున్నారు.

ఇంతకీ ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేస్తారా?


Share

Related posts

Local Body Elections : చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్ల షాక్..!!

somaraju sharma

corona: గుడ్ న్యూస్ఃపిల్ల‌ల‌కు క‌రోనా ముప్పు తక్కువ‌ట‌

sridhar

వంగవీటికి 100కోట్లిస్తా: కెఎపాల్

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar