NewsOrbit
దైవం న్యూస్

Fasting: హిందువులు ఉపవాసం ఎలా చెయ్యాలి ??

Fasting and Hinduism

Fasting: భారతీయ సంప్రదాయంలో ఉపవాసాలు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇవ్వడం  జరిగింది. మన అన్ని పురాణాలు మరియు ఇతిహాసాలు ఆత్మజ్ఞానం కలగడానికి ఉపవాసాన్ని ఓ సాధనంగా సూచించాయి. పద్మపురాణం, విషపురాణం, భగవతం మొదలైనవి ఏకాదశి రోజున పాటించే ఉపవాసం ఎంతో శుభప్రదమని  చెప్పాయి.

Fasting and Hinduism
Fasting and Hinduism

తిండి మానేసి కూర్చోవడమే  ఉపవాసం అనుకోవడం అతి పెద్ద  పొరపాటు. ఉపవాసంతో కూడిన భగవద్ధ్యానం సంపూర్ణ ఉపవాసంగా పరిగణించబడుతుంది. ఉపవాస దీక్షలో మానసిక శుద్ధత్వం ఓ నియమంగా చెప్పబడినది. అలా మానసిక పారిశుద్ద  భక్తితో కూడిన ధ్యానం  లేకుంటే ఉపవాసం అంటే తినడానికి తిండి లేక అలమటించడమే అవుతుంది.

ఏకాదశి రోజున…  అనగా నెలలో రెండు రోజులు పూర్తి ఉపవాసాన్ని పాటించాలిసిందిగా చెప్పడం జరిగింది. అలాగే షష్ఠి రోజులలో నెలకు రెండుసార్లు రోజులో కొంతభాగం ఉపవాసం పాటించాలని మన శాస్త్రాలలో చెప్పబడింది. ఈ  రోజులలో ఉపవాసాన్ని పాటించడం వలన భగవంతుడి కృపను నిస్సందేహంగా పొందవచ్చు.

ఆధునిక సైన్స్ ప్రకారం ఉపవాసం శరీరానికి మరియు మనసుకి ఎంతో ప్రయోజనం చేస్తుంది. ప్రార్ధనలు, ధ్యానం మరియు మంచి ఆలోచన మనసుని చైతన్యవంతం చేసి ఏకాగ్రతను మరియు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. శరీరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లు అయితే ఉపవాసం రక్తాన్ని మరియు జీర్ణవ్యవస్థని శుద్ధి చేస్తుంది. ఎప్పుడు కడుపు  నిండుగా తింటూ ఉండడం వలన పొట్టలోని ప్రేగులు ఎప్పుడు నిండుగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ కు కాస్త విరామం కలిగించడం కోసం ఉపవాసాలు చేయడం ఎంతో మంచింది. ఇలా మన శరీరానికి శుద్ధి కూడా మనం చేసే ఉపవాసం కలిగిస్తుంది. అలా శరీరంలో అవసరానికి మించి ఉన్న కొవ్వు మరియు ఇతర విష పదార్థాలు ఉపవాసాల వలన తొలగిపోతాయి.

ఇలా అనేక ఉపవాస దీక్షలు శరీరానికి మరియు మనసుకి ఎంతో మేలు చేస్తాయి.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?