NewsOrbit
Featured టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Fau g : పబ్‌జీకి ప్రత్యామ్యాయం వచ్చేసిందోచ్..!! దీని ప్రత్యేకతలు ఇవే..!!

Fau g : గేమింగ్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్వదేశీ ఆన్లైన్ మల్టీ ప్లేయర్ యాక్షన్ గేమ్ ” ఫౌజీ ” FAU-G ని 72 వ గణతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేసింది.. ఈ స్వదేశీ గేమ్ ఇప్పటివరకు 4 మిలియన్ల కు పైగా ఫ్రీ రిజిస్ట్రేషన్ తో తన సత్తా చాటినట్లు Encore games వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ తెలిపారు.. పబ్జీ పై నిషేధం విధించిన కొన్ని నెలల్లోనే ఫౌజీ గేమ్ ను విడుదల చేయనున్నట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తెలిపారు.. ఆయనే ఈ గేమ్ కి మెంటర్ గా వ్యహరిస్తున్నాడు.. ఫౌజీ గేమ్ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి..

Fau g game released see the special features on game
Fau g game released see the special features on game

*ఫౌజీ ఒక మల్టీ ప్లేయర్ యాక్షన్ గేమ్. బెంగుళూరు కి చెందిన Encore games గేమింగ్ సంస్థ దీనిని రూపొందించింది..
*ఫౌజీ ని పూర్తిగా కథ ఆధారంగా ఉంటుంది. దీనికి పబ్జీ కి ఎలాంటి పోలిక లేదని తెలిపారు. ఫౌజీ విభిన్నం.
*పబ్ జీ లాగా ఫౌజీ రాయల్ యుద్ధ కళను కలిగి ఉండే ఆట కాదు. దీనిలో గేమింగ్ మోడ్స్, ఆయుధాల ప్రస్తావనే తీసుకురాలేదు. టీజీర్ లో ఈ విషయం స్పష్టం చేసింది. గత సంవత్సరం గల్వన్ లోయలో చైనా ఆర్మీ నీ భారత సైనికులు అడుక్కున్న తీరును, వారితో పోరాడిన యోధుల దృశ్యాలు టీజీర్ లో హై లైట్.
*మన దేశ సైనికుల త్యాగాలకు సంభందించిన విశేషాలతో పాటు వారి శౌర్య, పరాక్రమ లను తెలిపేలా ఫౌజీ ను రూపొందించినట్లు అక్షయ్ కుమార్ తెలిపారు.
*గత నాలుగు సంవత్సరాలుగా చైనా, భారతదేశం మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా రూపొందించినట్లు తెలిపారు.

FAU G game released see the special features on game

*ఈ రోజు విడుదల చేసిన గేమ్ వెర్షన్ ను మిడ్ రేంజ్, హై ఎండ్ మొబైల్ ఫోన్లు మాత్రమే సపోర్ట్ చేస్తాయంటా. యూజర్ల నుంచి డిమాండ్ వస్తే ఫ్యూచర్ లో లైట్ వెర్షన్ విడుదల చేస్తామని విశాల్ గొండాల్ అన్నారు.
*ఫౌజీ ని ఆండ్రాయిడ్ యూజర్ల గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
*ఇది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన గేమ్ అయిందున గేమింగ్ యూజర్ల డేటా దేశం దాటి వెళ్ళదని, యూజర్ల సమాచారం దేశీయ సర్వర్స్ లోనే నిక్షిప్తం చేస్తునట్లు వివరించారు.
*మరో ఆరు నెలల్లో ఫౌజీ గేమింగ్ మోడ్స్ మర్చనున్నట్లు గేమింగ్ కంపెనీ తెలిపింది.
*IOS వెర్షన్ లో ఎప్పుడు విడుదల చేస్తుందో Encore games గేమింగ్ సంస్థ తెలపలేదు.

*ఫౌజీ గేమ్ లో చాలా ఎపిసోడ్స్ ఉంటాయన్నారు.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!