NewsOrbit
న్యూస్

Stress: చాలా ఒత్తిడిలో,తట్టుకోలేని  బాధలో ఉన్నారా? ఇవి తెలిస్తే మీ బాధ కచ్చితం గా తగ్గుతుంది !!

Stress:  1.ఒత్తిడిలో ఉన్నప్పుడు  నిర్ణయం తీసుకోవడం , సంతోషం గా ఉన్నప్పుడు  వాగ్దానం చేయడం , కోపంలో  ఉన్నప్పుడు సమాధానమివ్వటం అనేవి ఎప్పుడు  చేయకూడని పనులు అని మరువకూడదు.

2.అన్నీ కోల్పోయినా స్థితిలో కూడా ఆత్మ విశ్వాసాన్ని మాత్రం  కోల్పోకూడదు. అదొక్కటి  ఉంటే  మనం కోల్పోయిన వాటిని తిరిగి  మళ్ళి సంపాదించుకోవచ్చు.

3.మనిషి దగ్గరున్న అత్యంత శక్తివంతమైన ఔషధం  మాట.అది చంపగలదు.. బ్రతికించ గలదు, అందుకే  మాటని  స్ఫూర్తిదాయకంగా వాడుకోవాలి.

4.ఒక సమస్య  కి  పరిష్కారం, కష్టం వెనుక సుఖం అనేవి  తప్పక ఉండి తీరుతాయి. కాక పొతే మనం  సహనంగా  వేచిచూడాలి .

5.ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే, అతడు చాలా  కఠిన పరీక్షల్ని ఎదుర్కొని  అంతటి స్థితికి చేరాడు అని  అర్ధం.

6.జీవితం లో  ఓటమి కూడా ఒక భాగమేనని  గుర్తించి,  వాటి నుండి గుణపాఠాలు  నేర్చుకుని జీవితాన్ని  అభివృద్ధి లో కి  తెచ్చుకోగలగాలి . అప్పుడు మీకు అసాధ్యం అనేదే ఉండదు.

7.జీవితం  లో సవాళ్ళు  అనేవి చాలా  సహజం కాబట్టి  వాటిని తప్పించుకోవాలి అని అనుకోవడం కన్న , వాటిపై  ఎలా  గెలవాలి అని  ఆలోచిస్తే, మనం మరింత  దృడంగా తయారవుతాం.
8.ఓటమి  చాలా చేదుగా  ఉంటుంది. కానీ,  దాని నుండి  నేర్చుకున్న అనుభవ  పాఠాలు మాత్రం చాలా అమూల్యమైనవి. అదే మనకు విజయాన్ని  తెచ్చి పెడుతుంది.
9.ఆచరిస్తూ  చెప్పే మాటలకు ఆదరణ, ఇష్టంతో చేసే పనుల తో  విజయం  కచ్చితంగా పొందుతారు.

10.ఏదైనా సమస్య వచ్చినప్పుడు,  ఉన్న శక్తినంతా బాధ పడటానికి  వాడకుండా.. సమస్య నుండి బయటపడే మార్గాలు వెదకడం  కోసం వాడడం ఉత్తమం.

11.ఏదైనా  పని చేసేటప్పుడు ఈ పని ఎందుకు చేస్తున్నాను?  ఈ పని వలన ఫలితం ఏమిటి? ఇందులో ఎంతవరకు విజయం  సాధించగలను? ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా  మాత్రం  ఏపనీ మొదలు పెట్టకూడదు.

12.మంచి వారితో స్నేహం చేయడం అనేది  మంచి వ్యక్తిత్వం  అలవాటు అవడానికి ఒక చక్కని  మార్గం.

13..ఆడవారిని   మించిన పుస్తకం  వేరొకటి  లేదు. వారి హృదయాన్ని చదవగలిగితే, అన్ని పుస్తకాలనూ చదివినట్లే, అన్ని  కళలనూ నేర్చుకున్నట్టే.

ఇవి ఎందరో మహానుభావులు వారి   అనుభవాలతో   చెప్పిన మంచి మాటలు.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju