NewsOrbit
న్యూస్ హెల్త్

మెంతులతో ఇలా చేశారంటే.. చచ్చిన జుట్టు ఊడదు!

హెయిర్ ఫాల్ సమస్యతో చాలా మంది బాధపడిపోతుంటారు… దానిని నివారించేదెలా అంటూ ఎన్నో రకాల షాంపులతో, నూనెలతో ప్రయోగాలు చేసి విసిగిపోయిన వారెందరో ఉన్నారు. అన్ని ప్రయోగాలు చేసినా హెయిర్ ఫాల్ సమస్య తగ్గిందా అంటే అదీ ఉండదు. మీరు కూడా హెయిర్ ఫాల్, చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇప్పటి నుంచి ఈ సమస్యను దూరం చేసే ఈ చిట్కాలను పాటించి జుట్టు ఊడటాన్ని అరికట్టేయండి… హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండేందుకు, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగడానికి, గ్రే హెయిర్ వంటి సమస్యలకు చక్కటి ఔషదం మెంతులు.

చాలా రకాల హెర్బల్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లల్లో మెంతులు తప్పనిసరిగా ఉంటాయి. అంటే కొన్ని రకాల హెయిర్ ఆయిల్లోనూ, షాంపూల్లోనూ ఈ మెంతులు కలుస్తాయన్న మాట. ఈ మెంతులు జుట్టుకు ఎంతో మేలును చేస్తాయి. మరి ఈ మెంతులను జట్టుకు ఎలా వాడాలో చదివేయండి. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ లా చేసుకోవాలి. అంటే ఒక కప్పు మెంతులు తీసుకుంటే రెండు కప్పుల నీటిలో వాటిని నానబెట్టి పేస్ట్ లా చేసుకోవాలి. లేకుంటే మార్కెట్ లో మెంతుల పొడి లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి, ఒక టేబుల్ స్పూన్ అలొవేరా జెల్ ని తీసుకుని రెండింటినీ కలుపుకోవాలి.

ఆ పేస్ట్ మీ జుట్టు కుదుల్ల నుంచి చివరి భాగం వరకు భాగా అప్లై చేసుకుని కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసుకుంటే సరి. ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేస్తే హెయిర్ ఫాల్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే రెండు టీ స్పూన్ల పెరుగును రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని, నాలుగు టీ స్పూన్ల మెంతి పొడిని తీసుకుని అన్నింటిని పెరుగులో వేసి భాగా కలిసేట్టు తయారు చేసుకోవాలి స్కాల్ప్ మీద అప్లై చేసి ఒక నలభై నిమిషాల తరువాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే సరి. ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేస్తే చండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చును.

ఈ మెంతుల్లో బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ ఉండటం వల్ల మీ జట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జుట్టును మాయిశ్చరైజ్ చేసి సాఫ్ట్ గా, షైనీగా ఉంచడానికి మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి. దీనితో పాటుగా మెంతుల్లో ఫైటోస్టెరాల్స్, ఫైటోఈస్ట్రోజెన్స్ హెయిర్ ఫాల్ ని ప్రివెంట్ చేయడంలో మెంతులు మంచి ఔషదంగా ఉపయోగపడతాయి. ఆయిల్ హెయిర్ సమస్య ఉన్న వారికి ఇది ఆ సమస్యను లేకుండా చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మెంతులను రెగ్యులర్ గా వాడితే చుండ్రు సమస్య నుంచి దాదాపుగా నివారించవచ్చును.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!