NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లో షణ్ముక్ కి మర్చిపోలేని మెమొరీ..!!

Bigg Boss: బిగ్ బాస్ సీజన్(Bigg Boss) ఫైవ్ చివరి కెప్టెన్సీ టాస్క్ లో.. షణ్ముక్ గెలవడం జరిగింది. మరి కొద్ది గంటల్లో ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించి రిలీజయిన ప్రోమో లో.. ఈ విషయం బయటపడింది. మేటర్ లోకి వెళ్తే.. ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో బిగ్ బాస్(Bigg Boss) లగ్జరీ బడ్జెట్ కి సంబంధించి ప్రకటన కాజల్ చదువుతుంది. ఈ నేపథ్యంలో సోఫా రూమ్ లో ఎప్పటిలాగానే సిరి పక్కన షణ్ముక్(Shanmuk) బ్లాక్ డ్రెస్ లో కూర్చున్నాడు. ఈ క్రమంలో షణ్ముక్(Shanmuk) చేతికి కెప్టెన్సీ బ్యాండ్ ఉంది.

ఇదిలా ఉంటే.. సీజన్ ఫైవ్ కెప్టెన్సీ టాస్క్ లో… చివరిక్షణంలో సింహాసనం పై..సిరి కూర్చుంటే కెప్టెన్ మానస్(Manas)… పింకీ(Pinky) కూర్చున్నట్లు.. ప్రకటించాడు. కానీ క్లియర్ గా సింహాసనంపై సిరి కూర్చోవటం జరిగింది. ఈ క్రమంలో ఎవరు కూర్చున్నారు అనే దానిపై.. నిర్ణయాన్ని ఇంటి సభ్యులకే నిన్న ఎపిసోడ్ చివరిలో బిగ్ బాస్ ఇచ్చేశారు. దీంతో ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో బట్టి చూస్తే ఇంటి సభ్యులు ఎక్కువగా సిరికి సింహాసనం విషయంలో సపోర్ట్ చేసినట్లు అర్థమవుతుంది.

Bigg Boss telugu 5: బిగ్‌బాస్‌లో కరివేపాకులా మారిన #Shanmukh.. చిన్న పోరడు  అంటూ దారుణంగా | Bigg Boss telugu 5 contestants shocking reactions on  Shanmukh Jaswanth - Telugu Filmibeat

దీంతో సిరి(Siri)… షణ్ముక్(Shanmuk) కి మద్దతుగా గేమ్ ఆడినట్లు చివరాఖరికి షణ్ముఖ్ సీజన్ ఫైవ్ కెప్టెన్ అయినట్లు తాజా ప్రోమో బట్టి సోషల్ మీడియాలో ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా సీజన్ ఫైవ్ లో మొదటి సారి రెండుసార్లు కెప్టెన్ అయిన కంటెస్టెంట్ గా విశ్వ నిలవగా ఆ తర్వాత షణ్ముఖ్ కెప్టెన్ కావటం తో ప్రోమో చూసి షణ్ముఖ్ ఫ్యాన్స్ తాజాగా సంబరాలు చేసుకుంటున్నారు. షణ్ముక్ ప్రస్తుతం ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. ఈవారం సేవ్ అయితే కచ్చితంగా మనోడు దాదాపు టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోయినట్లే.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju