Categories: న్యూస్

Money : ధన ప్రాప్తి కోసం  శుక్రవారం  చేసుకునే  పరిహారం గురించి  తెలుసుకోండి !!

Share

Money :   ఒక పిడికెడు తెల్ల నువ్వులను కలిపి,
ధన ప్రాప్తి  కలుగడం కోసం  శుక్రవారం పరిహారం గురించి తెలుసుకుందాం..  ఇది చాలా  సులభమైన 5 నిమిషాలో చేసుకోగలిగే  తంత్ర ప్రయోగం. కాబట్టి   మీరు  ప్రతి శుక్రవారంచేయవలిసి ఉంటుంది. ఈ తంత్ర ప్రయోగాన్ని  చేసుకోవటానికి    కచ్చితమైన  సమయం అంటూ ఏమి లేదు కాబట్టి   మీకు వీలు కలిగిన  ప్రతి శుక్రవారం  రోజు    ఈ ప్రయోగాన్ని చేసుకుని  శ్రీ మహా లక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని  చాలా తేలికగా పొందవచ్చు.

ఈ తంత్ర ప్రయోగం చేసుకోవడానికి    శుక్రవారాల ఉదయం  సమయంలో రాగి , ఇత్తడి లేదా ఇనుప పాత్ర లో మంచి నీటిని నింపుకుని  ఆ నీటిలో ఒక పిడికెడు తెల్ల నువ్వులను కలిపి, నువ్వులు కలిపిన ఆ నీటిని రావి చెట్టుకు పోయాలి.   రావి చెట్టుకు నీటిని  పోస్తున్నప్పుడు   ” ఓం చైతన్య అశ్వత్థాయ శరణం మమ ” మంత్రాన్ని  కేవలం ఒక్క సారి మాత్రమే  చెప్పుకోవాలి.  రావి చెట్టు  చుట్టూ   ప్రదక్షిణ కూడా చేయక్కరలేదు.  ఇక మీరు చేయాల్సిందల్లా తెల్ల నువ్వులు కలిపిన నీటిని రావి చెట్టుకు పోసి ,కేవలం ఒక సారి మంత్రాన్ని జపించి, మంచి ఆదాయాన్ని, ధన ప్రాప్తి ని   ప్రసాదించమని రావి చెట్టును అభ్యర్థిస్తూ రావి చెట్టుకు ప్రార్ధన చేసి  వచ్చేయాలి. శ్రీ మహా విష్ణువు,  శ్రీ మహా లక్ష్మి దేవి అనుగ్రహంతో ఈ తంత్ర ప్రయోగం మీకు చక్కని ఆదాయాన్ని, ధన ప్రాప్తిని    ప్రసాదిస్తుంది.

Money :  ఏదైనా లక్ష్మీ మంత్రం

మీ వ్యాపారం  బాగా అభివృద్ధి చెందాలి అంటే మీ వ్యాపార స్థలంలో కాస్త  ఆవు పేడ  తీసుకుని .. ఆ పేడతో చిన్నగా అలికి, పసుపుతో త్రికోణము వేసుకుని , దానిపై ఆసనము వేసి కూర్చుని, ఏదైనా లక్ష్మీ మంత్రం  ఒకటి తీసుకుని 15 నిమిషాల పాటు   స్మరిస్తూ  ఉండడం  వల్ల మీ వ్యాపారం లో చక్కని  అభివృద్ది  కనిపిస్తుంది. మీ పరిస్థితి  చక్కబడేవరకు  అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.


Share

Recent Posts

తొలి రోజు దుమ్ము దులిపేసిన `కార్తికేయ 2`.. టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `కార్తికేయ 2`. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై టీజీ…

3 mins ago

దృశ్యం 3 నుంచి అదిరిపోయే అప్‌డేట్.. చివరికి హీరో అరెస్ట్ అవుతాడా..?

  ఆద్యంతం ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్న…

33 mins ago

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారపదార్ధాల జోలికి అసలు పోకండి..!

మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పడంలో. ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ముఖ్యంగా మానవుని శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర…

34 mins ago

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

1 hour ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

2 hours ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

4 hours ago