NewsOrbit
న్యూస్

Past Life: ఈ జన్మలో మీ చుట్టూ ఉన్న బంధాలు గత జన్మలో ఎవరో తెలుసుకోండి!!

Past Life: సేవచేయిన్చుకునేవారిగా
ఈ  జన్మలో మనకు బంధువులు గా వచ్చినవారు  ఎదో జన్మలో మనం వారికీ లేదా వారు మనకి  ఏదొక   విధం గా ఋణపడినవారు అయిఉంటారు.వారు భార్య గానో ,సంతానం గానో లేదా ఎదోరకం గా సేవచేయిన్చుకునేవారిగానో మన జీవితం లో కి వస్తారు.   దానిగురించి తెలుసుకుందాం. పోయిన  జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, అది తిరిగి తీసుకోకుండానే మరణించిన వారు , తాను దాచుకున్న సొమ్ము  అనుభవించడానికి ఆ ఇంట్లో  కొడుకుగా పుడతాడు.

Past Life: ఈ జన్మలో కొడుకుగా

పూర్వ జన్మయందు  తానుబాకీ  పెట్టిన  అప్పును  తీర్చడానికి కూడా కొడుకుగా పుడతాడు  .
పూర్వ జన్మలో ఏదైనా శత్రుత్వం ఉంటే దాన్ని  తీర్చుకోవడం కోసం ఈ జన్మలో ఈ జన్మలో కొడుకుగా పుడతాడు.
పోయిన  జన్మలో తనకు ఒకడు అపకారం  చేసాడు .. కానీ  దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. అలాంటి వారు ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికె  కొడుకుగా పుడతాడు.గత జన్మలో తాను  పొందిన  సేవ – సుఖములకు బదులు తీర్చుకోవడానికి కొడుకు గా జన్మించి తల్లిదండ్రులకు భక్తి శ్రద్దలతో సేవ చేస్తాడు.గత  జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం  పొందుతాడో ఆ ఉపకారానికి బదులుగా తిరిగి  ఉపకారం చేయుటకు  కొడుకుగా పుడతాడు. ఏమీ ఆశించని వాడు  కూడా   కొడుకుగా పుట్టి తన విధులను  నెరవేరుస్తాడు.

కర్మరుణం  తీరేవరకు

ఇలా  ఋణానుబంధం తో పుట్టిన వారు కర్మానుసారముగా పుట్టి తమ పనులు పూర్తికాగానే మరణించడం జరుగుతుంది. లేదంటే  దీర్ఘకాలం వరకు జీవించి ఉపకారం చేయడం లేదా ప్రతీకారం తీర్చుకోవడం వంటివి చేస్తారు. ఈ కోవలోకి కేవలం కొడుకే కాదు , భార్య,భర్త , సోదరుడు , పనిమనిషి , ఆవు ,కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం  తీరేవరకు మనతో ఉండడం అనేది జరుగుతుంది. ఋణము తీరగానే వదిలి వెళ్లిపోవడం లేదా చనిపోవడమో  జరుగుతుంది.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?