NewsOrbit
న్యూస్

Love Relationship: మీ ప్రేమ బంధం ఎటువంటిదో తెలుసుకోండి!!

Love Relationship:  ప్రేమ  బంధాల్లో ఎన్ని ర‌కాలు ఉన్నాయో తెలుసా?అది తెలుసుకుంటే, వాటిలో మీది ఏ ర‌క‌మైన బంధ‌మో  చాలా ఈజీ గా తెలుసుకోవచ్చు. మ‌రి, అవేంటో తెలుసుకుందామా..

తొలి ప్రేమ పాఠాలు

ప్ర‌తిఒక్క‌రికీ వారి జీవితం లో  తొలిప్రేమ చాలా స్పెషల్  అనే చెప్పాలి.  ఈ ప్రేమ లో ఒక‌రికొక‌రు లోకంగా  ఉంటారు . ఈ ప్రేమ లోన్ ఉన్నప్పుడు  రాత్రి స‌మ‌యాల్లో ఫోన్ కాల్స్ మాట్లాడుకోవ‌డం,  ఎవరికీ తెలియకుండా  ర‌హ‌స్యంగా క‌లుసుకోవ‌డం, ప్రేమ ఉంటే చాలు.. ఏదైనా జ‌యించ‌వ‌చ్చు అన్న భావన వస్తుంటుంది. అయితే ఈ త‌ర‌హా బంధాలు ఎంత కాలం కొన‌సాగుతాయ‌న్న‌ది  చెప్పలేము . కానీ ఇది మ‌న‌ జీవితంలో ప్రేమ‌, అనుబంధాల‌కు సంబంధించి ఎన్నో విషయాలను తెలియచేస్తుంది.

పూర్తి విరుద్ధ‌ భావాలు ఉన్న కూడా..
కొన్ని జంట‌ల‌లో అయితే  ప్ర‌తి విష‌యంలోనూ  ఇద్ద‌రి ఆలోచ‌న‌లు,  పనులు  పూర్తిగా వేరు గా  ఉంటాయి. కానీ అలా ప‌ర‌స్ప‌రం విరుద్ధమైన స్వ‌భావాలు క‌లిగిన ఇద్ద‌రు వ్య‌క్తులు ఒక బంధంలో ఉండగలుగుతున్నారు అంటే   కాస్త ఆశ్చ‌ర్య‌క‌రంగానే  అనిపిస్తుంది.  ఎందుకంటే చుట్టూ వారి చుట్టూ ఉన్న‌వారంతా అభిప్రాయాలు కలవని వ్య‌క్తులు  ఎంతో కాలం క‌లిసి జీవించ‌లేర‌ని అనుకుంటుంటే    వీరిద్దరు  మాత్రం   ఎవ‌రి ప్రాధాన్యాలు  వారు ఇచ్చుకుంటునే క‌లిసి సంతోషంగా  జీవిస్తుంటారు.

ఒక‌రి కోసం మ‌రొక‌రు..
కొన్ని  జంట‌ను చూసినప్పుడు  ఎవ‌రికైనా వీరు ఒక‌రి  కోసం మ‌రొక‌రు పుట్టారేమోన‌ని అనిపిస్తుంది. ఎందుకంటే భాగ‌స్వామికి న‌చ్చే విధంగా ఉండేందుకు మిమ్మ‌ల్ని మీరు  మార్చుకుంటూనే,వారిలో ఉన్న లోపాలు, బ‌ల‌హీన‌త‌ల‌ను  అంగీక‌రించి  ఎప్పుడు వారికీ సపోర్ట్ ఇస్తుంటారు. అలా ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డుతూ,అమితంగా ప్రేమించుకుంటూ కేవ‌లం మీ ఇద్దరి  సంతోషానికే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే చుట్టూ ఉన్న‌వారు కూడా భార్యాభర్తలు  అంటే  మీ లా ఉండాలని భావిస్తుంటారు.

ఏదో ఆశిస్తూ ఉంటారు..
ఈ   బంధాల్లో చెప్పుకోవ‌డానికి ఇద్ద‌రూ  ఫ్రెండ్స్ అనే చెప్తారు. కానీ ఒక‌రినొక‌రు ఇంప్రెస్ చేసుకోవ‌డానికి  చాలా ప్ర‌యత్నిస్తారు. త‌మ‌ బంధం  లో  ఎవ‌రి హ‌ద్దులు వారికి తెలిసిన‌ప్ప‌టికీ  అవ‌త‌లి వ్యక్తి నుంచి త‌మ‌కు న‌చ్చిన‌ది పొందాల‌ని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ప్ర‌య‌త్నాలు కూడా  చేస్తుంటారు. కానీ ఇలాంటి బంధాలు కేవ‌లం తాత్కాలికంగానే  ఉండిపోతాయి.

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N