NewsOrbit
న్యూస్

Fingers: చేతివేళ్లు రాబోయే గుండె జబ్బుల్ని ముందే పసిగడతాయా..!?

Fingers: హస్త సాముద్రికం ద్వారా మన భవిష్యత్తు ని ముందే తెలుసుకోవచ్చు.. అది చేతిలో గీతలు బట్టి తెలుస్తుంది.. అయితే చేతివేళ్ళని బట్టి కూడా మనకు ఎటువంటి వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకోవచ్చు.. మన చేతి వేళ్ళు చాలా రహస్యాలని చెబుతాయి.. ముఖ్యంగా గుండె జబ్బుల్ని కనిపెట్టే టెక్నిక్ ని కనుగొన్నారు సైంటిస్టులు..!!

Fingers: for tells future heart diseases attacks
Fingers for tells future heart diseases attacks

Read More: Krishna Lanka: కృష్ణలంక ఇంట్రో అదిరింది..!!

యూనివర్సిటీ ఆఫ్ లివర్ పూల్ శాస్త్రవేత్తలు మన చేతి వేళ్ళు మన భవిష్యత్తును ముందే తెలియజేస్తాయని చెబుతున్నారు.. హార్ట్ ఎటాక్ వచ్చిన 151 మందిపై వీరు పరిశోధనలు చేసి ఒక విషయాన్ని కనుగొన్నారు.. మన ఉంగరం వేలు కంటే మన చూపుడు వేలు పొడవుగా ఉంటే వారికి అతి తక్కువ వయసులోనే గుండె జబ్బులు వస్తాయని గుర్తించారు. 35 నుంచి 80 వయసు వారి మధ్యలో వారి చూపుడు వేలు పొడవుగా ఉండి ఉంగరం వేలు చిన్నగా ఉంటే వారికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు కనిపెట్టారు. అదేవిధంగా ఉంగరం వేలు కంటే చూపుడు వేలు చిన్నగా ఉంటే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు . ఈ విషయాలు వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజమేనని సైంటిస్టులు చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju