చైనాలో ఓ కుర్రవాడు చేసిన ఆకతాయి పని ఇది. టపాకాయ వెలిగించి మ్యాన్‌హోల్‌లో జారవిడిచాడు. అదృష్టం తొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. చైనాలోని చీఫెంగ్ నగరంలో గత బుధవారం ఈ సంఘటన జరిగింది. అజాగ్రత్తగా ఉంటే బాణాసంచాతో ఎంత ప్రమాదమో చెప్పే ఈ వీడియో చైనాలో వైరల్ అయింది. వెలిగించిన బాణాసంచా తీసుకుని మ్యాన్‌హోల్ దగ్గరకు వెళుతున్న కుర్రవాడిని అక్కడి సిసి టివి కెమేరాలు రికార్డు చేశాయి. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. షాంఘైఇస్ట్ వెబ్సైట్ ఈ వీడియోను పోస్తు చేసింది.
https://www.facebook.com/shanghaiist/videos/2129343070712891/