NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

బిగ్ బాస్ తెలుగు 4… హీరోగా సోహెల్ అరంగేట్రం.. ఫస్ట్ సినిమా ఇదే!!

బిగ్ బాస్ తెలుగు 4… హీరోగా సోహెల్ అరంగేట్రం.. ఫస్ట్ సినిమా ఇదే!!

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టెలివిషన్ షో బిగ్ బాస్. 2017 లో మొదలయిన బిగ్ బాస్ ఇప్పటికే నాలుగు సీసన్ లు పూర్తి చేసుకుంది. వరసగా నాలుగవ సారి కూడా బిగ్ బాస్ ట్రోఫీ అబ్బాయిలకే సొంతమయ్యింది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీసన్ 4 విజేత గా అభిజీత్ నిలిచాడు. అయితే, విన్నర్ కు దక్కినంత ప్రైజ్ మనీ దక్కడంతో విన్నర్ గా సోహెల్ నిలిచాడు. అంతేకాకుండా నాకు చిరు నుండి ప్రశంసలు ఒక అరుదయిన ట్రోఫీగా దక్కాయి అంటూ తెగ సంబరపడిపోతున్నాడు.

బిగ్ బాస్ తెలుగు 4… హీరోగా సోహెల్ అరంగేట్రం.. ఫస్ట్ సినిమా ఇదే!!బిగ్ బాస్ సీసన్ 4 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో, తాను సినిమా చేస్తానని అందుకు చిరు సపోర్ట్ కావాలంటూ అందరి ముందు చిరంజీవిని కోరిన సోహెల్ కు ఆయన అదిరిపోయే ఆఫర్ ను ఇచ్చారు. నువ్వు చెయ్యబోయే సినిమాలో ఒక చిన్న పాత్ర చెయ్యడానికి నేను రెడీ మరియు దానితో పాటు ఆ సినిమా ఫంక్షన్ కు వస్తానంటూ చిరంజీవి మాట ఇచ్చారు. బిగ్ బాస్ వల్ల సోహెల్ కు పెరిగిన క్రేజ్ కారణంగా అతనికి సినిమా ఆఫర్లు వరుసగా వస్తున్నాయి.

బిగ్ బాస్ తెలుగు 4… హీరోగా సోహెల్ అరంగేట్రం.. ఫస్ట్ సినిమా ఇదే!!

సోహెల్ తో సినిమా చేసే అందుకు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జార్జిరెడ్డి’ సినిమాను నిర్మించిన వారు సిద్దం అవుతున్నారట. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే సోహెల్ కథను కూడా విన్నాడు. ఈ సినిమా గురించి వచ్చే వారం లేదా రెండు వారాల్లో అధికారికంగా ఆ సినిమా నిర్మాతలు ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి అయితే వచ్చే ఏడాదిలో సోహెల్ రెండు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో సోహెల్ కు కొన్ని వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఆఫర్లు వస్తున్నాయట. చివరికి సోహెల్ ఎన్ని ప్రాజెక్టులు సైన్ చేస్తాడో చూడాలి మరి.

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N