NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Gift: పెళ్లిళ్లలో చేపల్ని అలంకరించి మరి గిఫ్ట్ గా ఇస్తారట..ఎక్కడో తెలుసా??

Gift: పెళ్లిళ్లలో చేపల్ని అలంకరించి మరి గిఫ్ట్ గా ఇస్తారట..ఎక్కడో తెలుసా??

Gift: అక్కడ పెళ్లిళ్లలో చేపలను గిఫ్ట్ Gift గా  ఇస్తారు అనే  సరికి షాకయ్యారా? అదేమీ గిఫ్ట్ .. అలా  ఇచ్చే టప్పుడు అవి వాసన రావా? అంటూ ఇలా మీకుఇప్పటికే చాల డౌట్లు వచ్చేసి ఉంటాయి. కానీ అక్కడ అంతే.. చేపలను అందం గా అలంకరించి మరీ.. వాటిని బహుమతి గా తీసుకెళ్తూ ఉంటారు . అలా ఎందుకు  అంటే అది మా సంప్రదాయం అని సమాధానం ఇస్తుంటారు..

Fish as wedding gift
Fish as wedding gift

ఈ వింత సంప్రదాయం ఎక్కడ వారిది అంటారా? అది వెస్ట్ బెంగాళ్ వాళ్ళది,ఓహ్ .. వెస్ట్ బెంగాళా..  అక్కడ జనాలకు  చేప లంటే మహా  ఇష్టం . చేపలనుబాగా తింటూ ఉంటారు. కానీ.. ఇలా వాటిని బహుమతి గా కూడా ఇస్తుంటారు ? అని సందేహం వస్తుందా ? కానీ అది నిజమే . వాళ్లు చేపలను కేవలం తినడానికి మాత్రమే కాదు… వారి  సంప్రదాయం లో భాగం గా కూడా చూస్తారు. అందుకే పెళ్లిళ్లలో చేపలను బాగా  గా అలంకరించి వధూ ,వరులకు  కానుకగా ఇస్తుంటారట. అంతే కాదు.. పెళ్లి కి ముందు పెళ్లి వారింటిలో  చేపల తో రకరకాల వంటకాలు విందుచేస్తాయట . దానినే  ఐబురో బాత్ అని పిలుస్తారు.

పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు…పెళ్లి కూతురు కు.. చేపను బహుమతిగా  గా ఇస్తాడట. ఆ చేపను అచ్చం పెళ్లి కూతురు గా అలంకరించి మరి ఇస్తారట. అదే అక్కడి ప్రత్యేకత . అంతటి తో అయిపోలేదు. వివాహానికి హాజరు అయ్యే  అతిథులు కూడా చేపలను అలంకరించుకుని   బుట్టలో తీసు కొచ్చి మరి గిఫ్ట్ గా ఇస్తారట. ఇలా.. ఒక్క తినే వాటిలోనే  కాదు.. అన్నింట్లో చేపలు వాళ్ల సంప్రదాయం గా ఉంటాయి .

 

 

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju