న్యూస్ వీడియోలు

అమెరికా మాల్‌లో బాలివుడ్ ఫ్లాష్ మాబ్

Share

అమెరికాలోని శాంతాక్రజ్‌ పట్టణంలో ఇటీవల ఒక సూపర్ స్టోర్‌లో షాంపింగ్ చేస్తున్న వారికి అకస్మాత్తుగా ఓ అద్భుతమైన అనుభవం ఎదురయింది. సడన్‌గా క్వీన్ సినిమాలోని సూపర్ హిట్ పాట ‘లండన్ తుమక్డా’ వినబడడం మొదలయింది. కొంతమంది మహిళలు ఆ పాటకు డాన్స్ చేయడం ప్రారంభించారు. కాస్సేపటికి చూసేవారు కూడా కొంతమంది జత కలిశారు.

ఇంతకీ ఇదంతా ఏంటయ్యా అంటే కొరియోగ్రఫీ ప్రకారం ఆ డాన్స్ చేసిన ఫ్లాష్ మాబ్ ‘ఎరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డాన్సెస్’ అనే క్లబ్ సభ్యులు. ప్రపంచాన్ని అన్వేషించడం, డాన్స్ ద్వారా భిన్న సంస్కృతులను ఏకం చేయడం ఆ క్లబ్ లక్ష్యం.

శాంతాక్రజ్‌లోని కోస్టాకో స్టోర్‌లో క్లబ్ సభ్యులు చేసిన డాన్స్ వీడియో వైరల్ అయింది. యుట్యూబ్‌లో పోస్టు చేసిన తరువాత దానిని 2.7 లక్షల మంది చూశారు.

 

వీడియో కోసం కింద క్లిక్ చేయండి


Share

Related posts

కాల్ మనీ కేటుగాళ్లు మళ్ళీ వచ్చారు : జగన్ చూసుకో

Special Bureau

Ganga River: ఆకు పచ్చగా గంగానది నీరు..! కారణం ఇదేనంట..!!

somaraju sharma

సుశాంత్ సింగ్ మరణ వార్త పై ముంబై హైకోర్టు న్యాయమూర్తి షాకింగ్ కామెంట్స్..!!

sekhar

Leave a Comment