NewsOrbit
న్యూస్ హెల్త్

sentiments: కొన్నిసార్లు పనులు మొదలు పెట్టడానికి మంచి ముహూర్తము చూసుకున్న అవి తప్పిపోతుంటాయి…దానికి కారణం ఇదే!!

sentiments: ఏదైనా పని ప్రారంభించే టప్పుడు  మంచి సమయం లో మంచి ముహూర్తం లో   పనులు  ప్రారంభించడానికి ఎంతో  అదృష్టం దానితో పాటు పూర్వపుణ్యం  కూడా ఉండాలని అంటుంటారు.  అవి ఉండాలంటే మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. అలాంటివారికి అన్నీ  వాటంతట అవే కలిసి వస్తున్నాయా  అన్నట్టుగా పనులు జరిగిపోతుంటాయి.ఈ  కాలం లో చాలామంది   ఒకదాని తర్వాత ఒకటిగా పాపాలు  చేస్తూ      తమ  జీవితాలు  మాత్రం  బాగుండాలనీ  ఏదైనా  పని  మొదలు పెట్టే ముందు   దివ్యమైన  ముహూర్తాల   కోసం తెగ తాపత్రయపడుతుంటారు. అయితే   పాపాలు  చేసే   వ్యక్తులు   మంచి  ముహూర్తం  కోసం  ఎంత ఎదురుచూసిన   ఫలితం మాత్రం  దక్కదు.   చేసుకున్నవారికి  చేసుకున్నంత  దక్కుతుంది   అన్నట్లు..  ఎంతవరకు ప్రాప్తం ఉందొ  అంతమాత్రమే దక్కుతుందట.

పాపాలు  చేసేవాడు   గొప్ప,గొప్ప  పండితుల  చేత   గొప్ప ముహూర్తం  పెట్టించుకున్నా  కూడా ,  భగవంతుడి నిర్ణయం ప్రకారం   ఆ  పండితుల   వెంట  వారికి   తెలియకుండా ఏదో  ఒక  దోషం  ఉన్న  ముహూర్తం  ఖాయం అవుతుంది.   ఒకవేళ  మంచి ముహూర్తమే  పండితుల చే వ్రాయబడిన    కూడా, ఏదో  ఒక కారణం తో    ఆ  శుభముహూర్తం తప్పిపోవచ్చు. అంటే ఆ సమయానికి టైం సరిగా చూసుకో లేకపోవడం,ఒక సమయం  అనుకుంటే ఇంకో సమయం గుర్తు ఉండటం వంటివి జరుగుతూ ఉంటాయి.

అదే మంచి తనం తో ఉండే వారికి అనుకున్న కార్యాన్ని ముహూర్తం చూడటానికి కుదరకపోయినా  కూడా…  వారికి తెలియకుండానే  మంచి శుభ   ముహూర్తం  ఉన్న  సమయం    వారు  పనులు  మొదలు పెట్టె విధంగా  దైవం  అవకాశాన్ని  కల్పిస్తారు మంచి ప్రవర్తనను కలిగి ఉండి దైవం పైన భారం వేసి బ్రతుకు సాగించే వారికి ఆ దైవమే సరియైన   దారిలో వెళ్లేలా చేస్తారు.తల్లిదండ్రులు తమకు పుట్టబోయే పిల్లలు మంచి  ముహూర్తం లో  జన్మించాలని,  వారి  భవిష్యత్తు  చాలా బాగుండాలని ఎంతో  ఆశపడతారు.  తమ   పిల్లల  భవిష్యత్తు  బాగుండాలని  తల్లిదండ్రులు  ఆశపడటం  చాలాసహజం .

అయితే, మంచి భవిష్యత్తు  కలిగిన   పిల్లలు పుట్టాలంటే  చక్కటి  ముహూర్తాలు   కుదరాలంటే పెద్దవాళ్ళు మంచి  నైతిక విలువలతో  కూడిన  జీవితాన్ని గడుపుతూ ఉండాలి. కనీసం   మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి    సాధ్యమయినంతవరకు ప్రయత్నించాలి.డెలివరీ కి  మంచి ముహూర్తం  పెట్టుకున్న కూడా అవి తప్పి పోయిన వారు ఎంతో మంది ఉన్నారు.  ఎలా  చూసినా , దైవానుగ్రహం  పొందాలంటే  మంచి పనులు చేయడం  మానవుల  ప్రథమ కర్తవ్యమని చాలా స్పష్టం గా చెప్పబడింది .

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju