NewsOrbit
న్యూస్ హెల్త్

Healthy Drinks పాలు,పెరుగు, మజ్జిగ,పళ్లరసాలు వీటిని ఏ సమయంలో తీసుకోవడం వలన ఏమి జరుగుతుందో తెలుసుకోండి !! (పార్ట్-2)

Follow These Timings For Healthy Drinks Part-2

Healthy Drinks : పిల్లలకు పొద్దున పూట పాలు త్రాగించి స్కూల్ కు పంపిస్తారు. ఇక మీదట అలా చేయకండి. ఉదయం పాలకు బదులు పండ్లు లేక పండ్ల రసాలు ఇవ్వండి, స్కూల్ కి లంచ్ తో పాటు మజ్జిగ పెట్టండి… రాత్రి అన్నం త్వరగా పెట్టేసి తర్వాత పాలు తాగించి పడుకోబెట్టండి . మీరు కూడా అలానే పాటించండి ఆరోగ్యానికి మంచిది .ఇక పెరుగు ను ఏ సమయం లో తీసుకోవాలో తెలుసుకుందాం .

Healthy Drinks : పాలు, పెరుగు, మజ్జిగ,పళ్లరసాలు వీటిని ఏ సమయంలో తీసుకోవడం వలన ఏమి జరుగుతుందో తెలుసుకోండి !!(పార్ట్-1)

Follow These Timings For Healthy Drinks Part-2
Follow These Timings For Healthy Drinks Part 2

ఆఖరున కొంచెం అన్నం అయినా పెరుగు తో తినకపోతే కొందరికి భోజనం పూర్తి చేసినట్టు అనిపించదు..పెరుగు వలన అటు పిల్లలకు పెద్దలకు కూడా చాలా మంచిది.పెరుగు లో A, B2, B6, C, E వంటి విటమిన్ మరియు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం,ఐరన్, జింక్ లాంటి ఖనిజాలు ఇంకా ఆమ్లాలు ఉంటాయి. పెరుగులోని కాల్షియమ్ శరీరానికి పడి D విటమిన్ తయారీకి సహాయపడుతుంది.

పెరుగు కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత తినకుండా ఉండడం మంచిది. అది ఆరోగ్యవంతులైన కూడా రాత్రి సమయంలో పెరుగు తీసుకోకూడదు. రాత్రి సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల కఫం పెరుగుతుంది.

అలా రోజూ రాత్రి తీసుకోవడం వల్ల రాను రాను అది ఎలర్జీ, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలకు కారణమవుతుందని ఆయుర్వేద శాస్త్రం తెలియచేస్తుంది.పెరుగు తో అరటి పండ్లు రోజూ తినడం మంచిది కాదు.. అప్పుడప్పుడు తినవచ్చు పెరుగు మలబద్దకం, డైహేరియ , మొలలు మరియు పేగులకు సంబందించిన కేన్సర్ వంటి ఇంకా ఎన్నో ఆనారోగ్యాలనుంచి కాపాడుతుంది . ఇంకా పెరుగు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?