NewsOrbit
న్యూస్

Dating: డేటింగ్ లో సక్సెస్ కావడానికి  ఈ   టిప్స్ పాటించి చూడండి!!  (పార్ట్ -1)

Dating: ఎన్నో పనులు ఇప్పుడు ఆన్లైన్ లో జరిగిపోతున్నాయి. అందుకేనేమో  డేటింగ్ యాప్స్ మేము మాత్రం ఎందుకు తగ్గాలి అన్నట్టు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.దానిలోనే తమ మనసుకు నచ్చిన వారిని ఎంచుకుంటున్నారు.    కొన్ని టిప్స్ ఫాలో   అయితే మీరు డేట్ చేసే వ్యక్తి మనస్సు చాలా తేలికగా గెలుచుకోవచ్చు.డేటింగ్ యాప్‌లో చాట్ చేసుకుంటున్నప్పుడు మీ ఇద్దరి మధ్య టాపిక్ హఠాత్తుగా   ఆగిపోకుండా  కొనసాగాలంటే, మీ మెస్సేజెస్ కి కాస్త హాస్యాన్ని కలవాల్సిందే.అలా చేయడం వలన  ఎదుటి వారు మీరు పంపే ప్రతి మెసేజ్ చదవడంతో పాటు,మీకు రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది.

మీరు పంపిన మెసేజ్  ద్వారా వారికి మీరు మంచి సంభాషణా చాతుర్యం  తో పాటు  హాస్య చతురత కలిగిన వారని  తెలుసుకుంటారు. మీ ఇద్దరి మధ్య సంభాషణను కాస్త ఫ్లర్టీ గా మార్చడానికి ట్రై చేయండి.ఫస్ట్ కలిగిన ఇంప్రెషన్  బెస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కదా.. కాబట్టి    హేబేబీ , హలో షుగర్ లిప్స్ ‘, హాయ్ హ్యాండ్ సమ్  అని  అంటూ చాటింగ్ మొదలు పెట్టకండి. మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీతో ఎదుటి వ్యక్తి డేటింగ్ చేస్తారా? లేదా? అనేది   ఉంటుంది. కాబట్టి పదాలు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి.   స్నేహపూర్వకం గా  మాటలు కలపండి. మొదటి మెసేజ్ గా  వారి పేరునే  పంపుతూ ..పేరు చివర ఆశ్చర్యార్థకం కూడా  పెట్టండి.

డేటింగ్ యాప్ లో మీకు  ఏ వ్యక్తి అయినా నచ్చితే,  వెంటనే మెసేజ్ చేయకుండా కాస్త అతడి ప్రొఫైల్ చెక్ చేయండి. అప్పుడే వారి ఇష్టాలు, అయిష్టాల తో పాటు వారి గురించి కూడా తెలుస్తుంది.  ఒకవేళ ఆ వ్యక్తి పెట్ పేరెంట్ అయితే మీ మాటలు అక్కడ నుంచి మొదలు పెట్టండి.   పెంపుడు జంతువులతో వారికి ఎంత అనుబంధం  ఉంది ..వారికి ఇష్టమైన పెంపుడు జంతువు గురించి ఇలాంటివి  అడగండి. ఈ సంభాషణను  చాలా  సింపుల్‌గా  ఉండేలా చూసుకోండి.

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju