NewsOrbit
న్యూస్

phone: ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలి అంటే ఈ టిప్స్ పాటించండి !!

phone: ఈ రోజుల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్స్  వాడుతున్నారు…అయితే దాని బ్యాటరీ లైఫ్  ఎలా పెంచుకోవాలి అన్నది మాత్రం చాలా మందికి తెలియదు.     ఇప్పుడు చెప్పబోయే టిప్స్ తో బ్యాటరీ లైఫ్ పెంచుకోండి.   మొట్టమొదటి గా   మీరు మీ స్మార్ట్ ఫోన్ ను వంద శాతం ఛార్జ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు.  ఇలాంటి  టిప్స్ మీరు ఫాలో అయితే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ స్పాన్ ను  పెంచుకోవడం చాలా తేలిక.  ప్రస్తుతం ఫోన్ల లో వాడుతున్న లిథియం-అయాన్ బ్యాటరీ యావరేజ్ గా 500 -1,000 ఛార్జ్ సైకిల్స్ సామర్థ్యంతో  రూపొందించబడుతుంది. మీరు ఛార్జింగ్ పెట్టిన ప్రతిసారి 80 శాతం ఛార్జ్ చేస్తే సరిపోతుంది.

బ్యాటరీ లైఫ్ ను పెంచాలంటే మరీ ఛార్జింగ్ పూర్తిగా తగ్గిపోయే వరకు    వాడకూడదు. 30 శాతానికి   ఛార్జింగ్ లెవెల్ పడిపోగానే  ఛార్జింగ్ పెట్టడం అవసరం  అని  గుర్తు పెట్టుకోండి .5 శాతానికి   తక్కువ  బ్యాటరీ ఛార్జింగ్   పడిపోకుండా చూసుకుంటూ ఛార్జ్ చేయండి.   రాత్రి పడుకోబోయే ముందు ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తే  స్మార్ట్ ఫోన్ లోని పొటెన్షియల్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అవుతాయి. బ్యాటరీ ఫుల్ అని  డిస్ప్లే అయ్యాక కూడా ఛార్జ్ చేయడం అసలు మంచిది కాదు అని    మీకు బాగా   గుర్తుండి పోవాలి.   ఇలా చేయడం వలన కూడా   ఫోన్ బ్యాటరీ లైఫ్  కరెక్ట్ గా ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్  అయ్యేటప్పుడు  45 డిగ్రీల సెంటిగ్రేడు దాటి హ్యాండ్ సెట్ వేడెక్కకుండా  తీసుకోవడం  మంచిది. ఇక ఛార్జింగ్ పెట్టి,కాల్స్ మాట్లాడేవారు ..

గేమ్స్  ఆడేవారు, పాటలు వినే వారు చాలా మందే ఉన్నారు.   ఇలా చేయడం వలన మీ మొబైల్ బాగా వేడెక్కిపోతుంది.   ఛార్జింగ్ అవుతున్న మొబైల్ కు డైరెక్ట్ గా ఎండ వేడిమి కూడా తగలకూడదు.ఇలా పదే పదే   ఫోన్ వేడెక్కి, బ్యాటరీ లైఫ్  తగ్గిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ మీ ఫోన్ తో పాటు వచ్చిన ఛార్జర్ తోనే ఛార్జ్  చేయడం మంచిది. ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్ ను వాడవద్దు. ఈ యాప్ ఫోన్ బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తాయి కాబట్టి బ్యాటరీ పై  తీవ్ర ఒత్తిడి పెరిగేలా చేస్తాయి . ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు  ఫోన్ పై ఉన్న కవర్ తీసేయండి.వీటి వలన  కొన్ని సార్లు పిన్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవచ్చు.

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?