NewsOrbit
న్యూస్ హెల్త్

ముఖ్యమయిన పనులు మీద వెళ్లే టప్పుడు ఇలా చేసి వెళ్ళండి…తప్పకుండా పనులు జరుగుతాయి.

మనకి ఉన్న వారం రోజుల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్లే ముందు మన పెద్దవాళ్ళు చెప్పిన ఈ పద్దతిని పాటిస్తే.. పనుల్లో  విజయం కలుగుతుంది. దానికి  తోడు ఏ రోజులు ఈపనులకు  మంచిదో కూడా తేలుకుందాం.

ఆదివారం పనిమీద  బయటకు వెళ్ళేటప్పుడు కిళ్ళీ లేదా తమలపాకు ను తినాలి. ఉద్జోగ పనులు, ఉద్యోగ ప్రయత్నములు, కోర్టుపనులు, విక్రయని కి సంబందించిన పనులుచేసుకోవచ్చు.  విద్యారంభం చేయడానికి కూడా మంచిదే . సీమంతము జరుపుటకు  శుభం.

సోమవారం పని మీద బయటకువెళ్ళేటప్పుడు అద్దం లో ఒకసారి ముఖాన్నిచూసుకుని వెళ్లడం వలన వెళ్ళే పని లో జయం కలుగుతుంది.అన్నప్రాశన చేయడానికి , కేశఖండన కి ,అక్షరాభ్యాసం కొరకు , యాత్రలు చేయడానికి , బావులు తవ్వుటకు, ప్రతిష్టాదులు, విత్తనములు చల్లుట, ఉద్యోగ, ఉపనయన, గృహారంభములకు ఈ వారం శుభం అనే చెప్పాలి.

మంగళవారం పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళ్ళండి. శుభకార్యాలు చేయడానికి  మంచిది కాదు. అగ్ని సంబంధ పనులు, పొలం దున్నుట, అప్పులు తీర్చుకోవడానికి సాహసకార్యములు చేయడానికి, ఆయుధ విద్యలకు  మంచిది.

బుధవారం పనిమీద బయటకు వెళ్ళే టప్పుడు ధనియాలు నోట్లో వేసుకుని వెళ్ళండి. సమస్త శుభకార్యాలకు, ప్రయాణాలకు, నూతన వస్త్రదారణకు, గృహారంభ, గృహప్రవేశ, దేవతా ప్రతిష్టాదులకు, హలకర్మ, విత్తనములు జల్లుటకు , క్రయ విక్రయాది వ్యాపార పనులకు,అప్పుచేయుటకు, ఉద్యోగములో చేరుటకు  ఈ వారం  చాల  మంచిది.

గురువారం పనిమీద  బయటకు  వెళ్ళే టప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి. సమస్త శుభ కార్యములకు మంచిది. వివాహ యాత్రాధులకు, నూతన వస్త్ర, ఆభరణ ధారణకు, గృహారంభం, గృహప్రవేశ దేవతాప్రతిష్టాదులకు, చెరువులు, తవ్వుటకు, పదవీస్వీకారం చేయుటకు మంచి రోజు .

శుక్రవారం పనిమీద వెళ్ళేటప్పుడు పెరుగు లో  పంచదార వేసి కలుపుకుని తిని లేదా తాగి వెళ్ళండి  వివాహాది శుభకార్యాలకు, పంచదశ సంస్కారాలకు, క్రయవిక్రయలకు  వ్యాపారాలకు, ఔషధసేవకు, స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలకు, లలిత కళలు అధ్యయనం చేయుటకు మంచి రోజు .

శనివారం  పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు అల్లం ముక్కను  నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి. ఇనుము, ఉక్కు సంబంధిత పనులకు, నూనె వ్యాపారమునకు, స్థిరాస్తులను అమ్ముటకు, ఉద్యోగ స్వీకరణకు మంచిది. గృహారంభం, గృహప్రవేశ వివాహాదులకు మాధ్యమం అని చెప్పబడింది.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?