NewsOrbit
న్యూస్ హెల్త్

అందంగా అవ్వాలంటే ఇవి పాటించండి!

సీజనల్ గా వచ్చే మార్పులు ప్రకృతి పరంగానూ, మనిషిలోనూ మార్పులు వస్తాయి. ఎలాగంటారు… సీజనల్ గా వ్యాధులు వ్యాపించడంతో పాటుగా శరీరంపై కూడా కనబడుతుంటుంది. అంటే శరీరం డ్రై గా అయిపోవడం, రంగును కోల్పోవడం, శరీరంపై పొలుసులుగా మారడం వంటివి కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా వింటర్ లో మన స్కిన్ టోటల్లీ మారిపోతుంటుంది. సంవత్సరంమంతా నా శరీరం నిగనిగ మెరవాలనీ చాలా మంది ఆశపడిపోతుంటారు. అయితే వింటర్ లో మాత్రం అది సాధ్యం కాదనే చెప్పుకోవచ్చు. కాని కొన్ని చిట్కాలు పాటించడం వల్ల వింటర్ లోనూ మీ శరీరం నిగనిగ మెరిసిపోయే అవశాకాలున్నాయండోయ్..

అంటే వింటర్ కు తగిన సరైన ఆహారాన్ని తీసుకుంటుంటే మంచి ఫలితం కూడా ఉంటుంది. మీ స్కిన్ ముడతలు పడకుండా ఎప్పుడూ నిగనిగలాడాలంటే మాత్రం మీ డైలీ ఫుడ్ లో ఇవి రోజూ వారీగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మరి అవేంటే చదివేయండి.. మీ ఆహారంలో తప్పకుండా ఉండాల్సింది ఆలివ్ ఆయిల్. ఈ ఆయిల్ ను సలాడ్స్ లల్లో తీసుకోవచ్చు. అలా కాకపోయినా స్కిన్ మీద రాసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆస్కిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ ని వదిలించి శరీర సహజ సిద్ధమైన రంగును కోల్పోకుండా చేస్తుంది.

అలాగే విటమిన్స్ ఏ, ఈ, సీ, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ను కలిగున్న అవకాడో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది బ్లడ్ సరఫరాలను కూడా ఆక్టీవ్ గా ఉంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే స్కిన్ లో ఉండే మాయిశ్చర్ ని కూడా కాపాడుతుంటుంది. అయితే దీన్ని అవకాడో షేక్ చేసుకుని వాడేయవచ్చు. ఇలా కాకుండా సలాడ్స్ లో కూడా కలుపుకుని తాగేయవచ్చును. అలాగే శరీరానికి ఉపయోగపడే మరో ప్రొటెక్టర్ ఏంటంటే దబ్బపండు. ఈ పండులో విటమిన్ సీ మెండుగా లభిస్తుంది. దీనిలో ఉండే లైకోపిన్ స్కిన్ ను మృదువుగా, సుతి మెత్తగా ఉంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ పండును జ్యూస్ లరూపంలో తీసుకోవచ్చు.

గ్రీన్ టీ కూడా మీ స్కిన్ ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేసి ఫేస్ ని గ్లో గా ఉంచడానికి ఉపయోగపడతుంది. ఇది ఫేస్ పై ముడతలు, ఫైన్ లైన్స్ రాకుండా కూడా చేస్తుంది. దీన్ని లంచ్ చేసిన తరువాత తీసుకోవాలి. స్కిన్ కాంతి వంతంగా మెరవడంలో డార్క్ చాకొలేట్ కూడా ఉపయోగపడుతుంది. లంచ్, డిన్నర్ తరువాత ఒక బైట్ చాకోలేట్ తీసుకోవాలి. అలాగే గుమ్మడి గింజను రోజూ తీసుకుంటే మెగ్నీషియం లభిస్తుంది. ఈ మెగ్నీషియం వలన గెండు కు ఎంతో ఉపయోగపడుతుంది.

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju