NewsOrbit
న్యూస్

Architectural: ఈ వాస్తు టిప్స్ పాటిస్తే భార్య భర్తల మధ్య గొడవలు తగ్గుతాయి!!

Architectural:  ఎంత సంపాదించినా ఏమి సాధించిన ఆలుమగల మధ్య కలహాలు ఉంటే జీవితం నరకం గా ఉంటుంది. ఆలుమగలు అన్యోన్యం గా ఉండడానికి మన పెద్దలు చెప్పిన కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.జ్యోతిషశాస్త్రం లో చెప్పినదాని  ప్రకారం  దంపతుల మధ్య  మనస్పర్థలు ఉంటే,దుర్గాదేవికి ఎర్ర  గులాబీ పువ్వులను సమర్పించండి.   తెలుపు రంగులో ఉండే    ఏదైనా స్వీట్ ని  దుర్గా మాతకు  నైవేద్యం గా  పెట్టి  మీ మధ్య  ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆ అమ్మవారిని  ప్రార్ధించాలి . మనస్సు పూర్తిగా ఆవిడని ప్రార్ధించి  ఆమెకు  మీ సమస్యలు   చెబితే కచ్చితంగా మీకు ఫలితం కనబడుతుంది.

భార్యాభర్తల  మధ్య సఖ్యత పెరగడానికి , స్పర్ధలు తగ్గడానికి  పడక గదిలో ఉండే  అలమరాలు పైన ఉన్న అరలో రాళ్ల ఉప్పు తో   నింపిన ఒక బౌల్ ని పెట్టి  వారానికి ఓసారి ఆ ఉప్పును మార్చుతూ  ఉండాలి. మీ  పడక గదిలో ఎప్పుడు చెక్కతో    చేసిన  మంచం మాత్రమే ఉండాలి.  ఐరన్,మెటల్ స్టీల్, అల్యూమినియం    మంచాలు ఉంటే ఇద్దరి మధ్య బాగా గొడవలు జరుగుతూ ఉంటాయి.  అది  విడాకుల వరకు  దారితీస్తుంది.పడమర,దక్షిణ దిశలో    తల పెట్టి  పడుకుంటే  శృంగార బంధం మరింత దృఢమవడం తో పాటు   బాగా గాఢ నిద్ర పొందుతారు.

తూర్పు దిశగా తల పెట్టి  పడుకుంటే  ఇద్దరి మధ్య స్పర్థలు  పెరిగి  ఎక్కువ అవుతాయి.
ఉత్తరం వైపు    తల పెట్టి పడుకోవడం అనేది నిషిద్ధం.
వాస్తు టిప్స్
ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులు ,బట్టలు ఎప్పటికప్పుడు బయటకు పంపించాలి.. అలాగే  ఇంట్లో ప్రతి ప్రదేశం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju