NewsOrbit
న్యూస్ హెల్త్

Food, ఈ సమయాలలో  ఆహారం  తీసుకుంటే చాల తేలికగా బరువు తగ్గుతారు !!

ఈ సమయాలలో  ఆహారం  తీసుకుంటే చాల తేలికగా బరువు తగ్గుతారు !!

Food, ఈ నాటి తీరిక లేని  జీవితంలో.. తినవలిసిన సమయానికి సరైన తిండి తినక పోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అలా సమయం సందర్భం లేకుండా  అధిక కాలరీలు ఉండే ఆహారం తీసుకోవడమే కాకుండా.. అందుకు తగినట్టుగా  వ్యాయామం చేయకపోవడం.. అధిక బరువుకు ప్రధాన  కారణమవుతుంది. రోజులో మనం తీసుకునే మొదటి ఆహారం బ్రేక్‌ఫాస్ట్. దీనితో మన జీవక్రియ మొదలవుతుంది కాబట్టి మన శరీరానికి తగిన శక్తి నిచ్చేలా బ్రేక్‌ఫాస్ట్ ప్లాన్ చేసుకోవాలి.

Food for easy weight loss
Food for easy weight loss

బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ముందు రోజు రాత్రి సమయంలో చేసిన డిన్నర్‌కు, బ్రేక్‌ఫాస్ట్‌కు మధ్య కనీసం 12 గంటల వ్యవధి  ఉండేలా చూసుకోవాలి. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా  ఉపయోగపడుతుంది. ఇందుకోసం రాత్రి 8.30 గంటలకు డిన్నర్పూర్తి చేయడం  మంచిది. అలా చేయడం ద్వారా ఉదయం 8.30 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఇక ప్రతి రోజు డెటాక్స్ వాటర్‌తో రోజును ముగించడం తో పాటు బ్రేక్‌ఫాస్ట్‌కు 15 నిమిషాల ముందు కొద్దిగా నీటిని తాగడం చాలా మంచిది .

ఇక మధ్యాహ్నం తినే భోజనం చాలా ముఖ్యమయినది . భోజన సమయంలో మీకు ఏదైనా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని కోరిక ఉంటే,అది తక్కువ పరిమాణంలో ఉండేలాచూసుకోవాలి. ఉదయం 8 గంటల సమయంలో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తే.. మధ్యాహ్నం 1 నుంచి 2 రెండు గంటల మధ్య భోజనం తినడం అనేది మంచిది. ఇలా చేయడం వలన  భోజనంబాగా  జీర్ణం కావడానికి సహాయపడుతుంది .

రాత్రిపూట తీసుకునే భోజనం ఎంత తొందరగా కుదిరితే  అంత త్వరగా చేసేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రపోవడానికి సరిగ్గా రెండు, మూడు గంటల ముందు డిన్నర్ పూర్తి చేయడం చాలా అవసరం.  ఇలా చేయడం ద్వారా నిద్రపోవడానికి ముందే  శరీరం  లోని కొన్ని కాలరీలు కరిగిపోతాయి. అదే తినగానే నిద్రపోవడం వలన జీర్ణ ప్రక్రియ మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇలా తినగానే పడుకోవడం  వలన ప్రశాంతమైన నిద్ర రాదు. ఇది అధిక బరువుకు కారణమవుతుంది. అందుకే రాత్రి 8 గంటల లోపు  డిన్నర్ చేసేయడం వలన  కాలరీలు కరిగించడం తో పాటు, రక్తం లోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి అనుకూలం గా ఉంటుంది.

 

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!