NewsOrbit
న్యూస్ హెల్త్

ఈ కాంబినేషన్ ఆహారం మహా డేంజర్!!

ఈ కాంబినేషన్ ఆహారం మహా డేంజర్!!

Food:రెండు వేరు వేరు   రకాల పధార్ధాలతో కలిపి  చేసిన వంట‌కాలుచాల రుచిగా ఉంటాయి.  చాలా మంది ఆ కాంబినేషన్  లేక‌పోతే తిన‌డానిఅసలు ఇష్టపడరు. అయితే, కొన్ని కాంబినేష‌న్లు ఎంత రుచిగా ఉంటాయో ఎంత ఆరోగ్యమో  అంతే ప్రమాదం  కూడా అని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఆహార కాంబినేషన్  తినడం వల్ల వెంటనే ఎలాంటి ప్రభావం ఉండకపోయినా నిమ్మ నెమ్మదిగా  విషతుల్యం అయ్యే ప్రమాదం ఉంది. మరి  ఆ విషకర  కాంబినేషన్ ఆహార పదార్థాలేమిటోతెలుసుకుందాం…

Food in this combination must be avoided
Food in this combination must be avoided

నిమ్మకాయ, పాలు క‌లిపి ఎప్పుడూ తీసుకోకూడదు. కడుపులో ఉండే జీర్ణ రసాలలో నిమ్మకాయ కంటే అత్యధిక యాసిడ్ గుణాలు ఉంటాయి. కాబట్టి పాలు, నిమ్మ కలయిక  క‌డుపులో విషంగా మారే ప్రమాదం ఉంది.
పెరుగు తో పండ్లు క‌లిపితినకూడదు. సిట్ర‌స్ పండ్లు పెరుగుతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల  కడుపులో యాసిడ్స్ ఏర్పడి జీవక్రియ పై ప్రభావం చూపుతుంది.
మ‌జ్జిగ‌,అర‌టిపండు, న‌ల్ల మిరియాలు-చేప‌లు, పెరుగు-ఖ‌ర్జూరాలు, పాలు-మ‌ద్యం ఇలాంటి కాంబినేష‌న్‌ల‌లోఆహారం తీసుకోవడం అంత మంచిది కాదు అని గుర్తుపెట్టుకోవాలి.అర‌టిపండు, పాలు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల  జీర్ణక్రియపై చెడుప్రభావం ఉంటుంది . అలాగే అరటిపండుని పాలతో తీసుకుంటే జఠరాగ్ని తగ్గిపోతుంది, విషాలు ఉత్పత్తి అవుతాయి. దగ్గు, జలుబు, అలర్జీలు, సైనస్‌ సమస్యలు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

టీ, పెరుగు ఒకేసారి తీసుకోకూడ‌దు. ఈ రెండిట్లో యాసిడ్స్ ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం సమతుల్యతకోల్పోవడం తో పాటు జీర్ణక్రియపై నాకూడా  ప్రభావం చూపుతోంది.పెరుగు,కీర‌దోస‌, ట‌మాటాలు, వంటి వాటితో నిమ్మ‌ర‌సం వేసుకోకూడదు .అలా వేసుకుంటే క‌డుపులో అసిడిటీ ఎక్కువైపోయి గ్యాస్ స‌మ‌స్య‌లు మొదలవుతాయి.

 

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!