NewsOrbit
న్యూస్ హెల్త్

Alcohol : మీరు మద్యం సేవించేటప్పుడు వీటిని తీసుకుంటే గుండెపోటు తధ్యమట !!

Alcohol : ఈ మధ్యకాలంలో మన దేశంలో మద్యం దేవించడం ఒక సాధారణ విషయం అయిపోయింది. ఈ కల్చర్ పెరగడంతో మద్యం దుకాణాలు కూడా భారీగా  పుట్టుకొస్తున్నాయి. పబ్స్, పార్టీస్ అంటూ యువత విచ్చలివిడిగా ముందుకి బానిసలు అవుతున్నారు. అయితే ఇక మందుబాబుల విషయానికి వస్తే… మందుబాబులు మధ్యంలో కచ్చితంగా సైడ్ డిష్ ఉండాలి అనుకుంటారట. ఎక్కువమంది మసాలాలు గట్టిగా పట్టించిన ఫుడ్ ని ఇష్టపడుతూ ఉంటారు.

Food items that should be avoided while having alcohol
Food items that should be avoided while having alcohol

అయితే ఈ సైడ్ డిష్ విషయంలో ఎవరికి నచ్చినవి వారు ఎంచుకుంటూ ఉంటారు.  కానీ మీకు తెలుసా? మందులోకి కేవలం కొన్ని సైడ్ డిషెస్ ని మాత్రమే తీసుకోవాలట. అలా కాదని మీకు నచ్చినవి తింటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందట. ఇంతకీ ఏ డిషెస్ ని తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీరు తీసికుంటున్న సైడ్ డిషెస్ ఈ లిస్ట్ లో ఉన్నాయేమో చుడండి….

మద్యం సేవిస్తున్నప్పుడు ఎక్కువ మంది వేయించిన వేరుశెనగ పప్పు లేదా జీడిపప్పు ను తినడానికి ఇంటరెస్ట్ చూపిస్తారు.  కానీ అలా చెయ్యడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగి చివరికి గుండెపోటు వచ్చే   అవకాశం ఉందని నిపుణులు చెప్బుతున్నారు. కాబట్టి మద్యం సేవిస్తూ వేయించిన వేరుశెనగ పప్పు లేదా జీడిపప్పు ను తీసుకోకూడదు.

కొందరు ఇలా ఉంటే ఇంకొందరు మధ్యంలో సోడా లేదా కోల్డ్ డ్రింక్‌ను మిక్స్ చేసుకుని సేవిస్తూ ఉంటారు. సోడా లేదా శీతల పానీయాలను ఆల్కహాల్‌లో కలిపి తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట.

అలాగే మద్యంతో పాటు జున్ను ముక్కలు కూడా తినకూడదట. అంతేకాకుండా  మద్యం సేవించేటప్పుడు తీపి తినడం వలన మందులోని మత్తు బాగా ఎక్కేలా  చేస్తుందట. తద్వారా మనిషి శరీరం తన ఆధీనంలో ఉండదట. కాబట్టి ఇక నుంచి ఆల్కహాల్ తీసుకునేటప్పుడు వీటిని గుర్తుపెట్టుకోండి.

 

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju