NewsOrbit
న్యూస్ హెల్త్

Food టెన్షన్ చికాకు కలిగించే ఆహారాలు ఇవే!!! (పార్ట్ -1)

టెన్షన్, చికాకు కలిగించే ఆహారాలు ఇవే!!! (పార్ట్ -1)

Food ఎంతో ఇష్టం గా మనం తినే కొన్ని ఆహారాల  వలన మనకుఅసలు ఎలాంటి ప్రయోజనము ఉండదు. మరి కొన్ని ఆహారాలు మనకి  టెన్షన్లు, చికాకు కలిగేలా చేస్తాయి. ఆ ఆహారం గురించి తెలుసుకుందాం..మంచి  ఆహారం తీసుకోవడం వలన  మన మనసు, శరీరం, మెదడు ఎంతో  ఆరోగ్యంగా ఉంటాయి. కొన్ని రకాల ఫుడ్  నోటికి చాల రుచిగా బాగుంటాయికానీ నెమ్మదిగా అవి మనకు హానికలిగేలా చేస్తాయి.  అందుకే వైద్య నిపుణులు… అలాంటి  ఆహారాలకు దూరంగా ఉండాలనిసూచిస్తున్నారు. అలాంటి ఆహారం తీసుకోవడం వలన లేని పోని టెన్షన్లు, ఒత్తిళ్లూ ఎదుర్కోవలసి ఉంటుందని  తెలియచేస్తున్నారు. అవేంటో తెలుసుకొని… ఇప్పటినుంచైనా వాటిని దూరం పెడితే మంచిది కదా…

Food that causes tension part 1
Food that causes tension part 1

కేకులు చూస్తే తినకుండా అస్సలు ఉండలేము. కానీ  కేకుల్లో పంచదార ఎక్కువగా  వేస్తారు అందుకే  అవి నోటికి రుచిగా ఉంటాయి కానీ శరీరానికి చాల ప్రమాదం. అవి మనకు తెలియకుండానే శరీరం లో షుగర్ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి. బ్లడ్ ప్రెజర్ కూడా పెరుగుతుంది. ఇలా జరగడం వలన ఎలాంటి  ఇబ్బంది ఉంటుందో షుగర్ ఉన్న వారికి తెలుసు. వాళ్లను అడిగితే చెబుతారు అవి తీసుకోవాలో వద్దో.కుదిరినంత వరకు  కేకులు, కుకీలు,కూల్ కేక్  లకు దూరంగా ఉండటం మంచిది. ఇక కూల్ డ్రింక్స్ విషయానికి వస్తే  ఇంతకూ ముందు వేసవిలో ఎక్కువగా  తాగేవారు. ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు తాగేస్తున్నారు.

అయితే  వాటిలో ఉన్నదంతా కెమికల్స్,కలర్స్, పంచదారే. ఇంకా చెప్పాలంటే 100% ఫ్రూట్ జ్యూస్ అని చెప్పే వాటిలో కూడా ఉండే ఫ్రూట్ జ్యూస్ 30 శాతానికి మించదు. మిగతా 70 శాతం పంచదార, కలర్సే ఉంటాయి. ఈ విషయం ఎవ్వరు చెప్పక్కరలేదు. మీరు ఆ ప్యాక్ పై ఉన్న చిన్న అక్షరాల్లో కనిపించే  ఇంగ్రిడియంట్స్ చదివితే ఈ విషయం మీకే అర్థమవుతుంది. ఈ స్వీట్ డ్రింక్ మన శరీరంలో  బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగేలా చేస్తాయి. అంతేకాదు… వీటిలో ఫైబర్ తక్కువ కాబట్టి అజీర్తి సమస్యలు  వచ్చి లేని పోని టెన్షన్లు కలుగుతాయి.

 

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?