NewsOrbit
న్యూస్

Eating disorder: తినకూడని వాటిని తినాలనిపించే విధంగా చేసే వ్యాధుల పేరులు తెలుసుకోండి!! 

Eating disorder: తినకూడని వాటిని తినాలనిపించే విధంగా చేసే వ్యాధుల పేరులు తెలుసుకోండి!! 

Eating disorder: కొంతమంది లో  కొన్ని లోపాల కారణం గా కొన్ని తినకూడని పదార్ధాలు బాగా  తినాలనిపిస్తూ ఉంటుంది అదో ఈటింగ్ డిజార్టర్ Eating disorder. అలా అనిపించడానికి కొన్ని పేరులు కూడా ఉన్నాయి. అవి వినడానికి వింతగా కూడా అనిపిస్తాయి.వాటి గురించి తెలుసుకుందాం.

Food that results in eating disorder
Food that results in eating disorder

కొందరికి రాళ్లుఇసుకఇతరత్రా తినకూడనివన్నీ తినాలనిపిస్తుంది..తినేస్తుంటారు కూడా. ఈ వ్యాధి ని పికా (Pica) అంటారు.

కొందరికి మొనదేలిన షార్ప్ వస్తువుల్ని తినాలని అనిపిస్తుంది.అలా అనిపించడాన్ని ఆక్యుఫాజియా (Acuphagia) అంటారు. 

కొందరికి వాషింగ్ పౌడర్ తినాలనిపిస్తుంది.ఈ వ్యాధి ని అమిలోఫాజియా (Amylophagia) అంటారు.

మరి కొందరిలో మూత్రం తినాలనిపించేలా కోరిక ఉంటుంది.ఈ వ్యాధి నికోప్రోఫాజియా (Coprophagia) –

కొందరికి పచ్చి బంగాళా దుంపలు తెగ  తినాలనిపించేస్తుందట. ఈ వ్యాధి ని జియోమెలోఫాజియా (Geomelophagia) అంటారు.

కొందరికి వేరు శనగ గింజల్ని అతిగా తినాలనిపిస్తుంది.ఈ వ్యాధి పేరు గూబెర్‌ఫాజియా (Gooberphagia) అంటారు.

కొందరి లో రాళ్లు తినాలనే  కోరిక ఉంటుంది.ఈ వ్యాధి ని లిథోఫాజియా (Lithophagia) అంటారు.

కొందరు  కాలిపోయిన అగ్గిపుల్లల్ని తింటారు.ఈ వ్యాధిని కాటోపైరియోఫాజియా (Cautopyreiophagia) అంటారు.

కొందరు మట్టిని తింటుంటారు కదా.ఆ వ్యాధి ని జియోఫాజియా (Geophagia) అంటారు.

కొందరిలో కఫం తినే అలవాటు ఉంటుంది.ఈ వ్యాధిని మ్యూకోఫాగీ (Mucophagy) అంటారు.

కొందరికి అత్యంత ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తినే అలవాటు ఉంటుంది. ఆహారం ఏమాత్రం బాగోకపోయినా… అస్సలు తినరు. ఈ వ్యాధిని ఆర్థోరెగ్జియా నెర్వోసా (Ortharexia Nervosa) అంటారు.

ఇంకొందరికి ఐస్ కనిపిస్తే తినకుండా ఉండలేరు. ఈ వ్యాధిని పాగోఫాజియా (Pagophagia) అంటారు.

కొందరి లో లెడ్ (సీసం) తినే అలవాటు ఉంటుంది. ఈ వ్యాధిని ప్లంబోఫాజియా (Plumbophagia) అంటారు.

మరి కొందరిలో జుట్టును తినే అలవాటు ఉంటుంది.ఈ వ్యాధిని ట్రైకోఫాజియా (Trichophagia) –అంటారు.

కొందరిలో కలపను తినే అలవాటు ఉంటుంది. ఈ వ్యాధిని జైలోఫోబియా (Xylophobia)  అంటారు.

ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించి, సలహాలు సూచనలు పాటించడం వలన ఈ వ్యాధు ల నుండి బయట పడవచ్చు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju