NewsOrbit
న్యూస్ హెల్త్

ఇవి తింటే ఇంకా ఆ విషయం లో మిమ్మల్నిఎవ్వరు ఆపలేరు!!

ఇవి తింటే ఇంకా ఆ విషయం లో మిమ్మల్నిఎవ్వరు ఆపలేరు!!

శృంగారం విషయం లో ఏమైనా తేడా కనిపిస్తున్నట్లయితే కొన్ని రకాల  ఆహారం తో సమస్య నుంచి బయట పాడటానికి ప్రయత్నం చేయవచ్చట. లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలలో లవంగం, ముల్లంగి,తులసి, టమాట, క్యారట్‌, పిల్లితీగలు, అల్లం, ఉల్లి, దోసకాయ, క్యాప్సికం, ఓట్లు, పిస్తా చెస్ట్‌నట్‌,హాజల్‌నట్‌, కొబ్బరి, పుట్టగొడుగు ముఖ్యమైనవి.

ఇవి తింటే ఇంకా ఆ విషయం లో మిమ్మల్నిఎవ్వరు ఆపలేరు!!

శృంగార జీవితాన్ని గడపటంతో విటమిన్‌ల పాత్ర కూడా కీలకమైనదై. ముఖ్యంగా విటమిన్‌ ఇ పురుషులలో శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది.లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్న వారు ప్రతి రోజు మంచి ఆహారం తో పాటు విటమిన్‌ ఇ కాప్యుల్స్‌ను కూడా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని శాస్త్రవేత్త లు చెబుతున్నారు.ముఖ్యంగా విటమిన్‌ ఇ ఉండే వాల్‌నట్‌,బాదం లు లైంగిక సామర్థ్యం పెంచడం లో అద్భుతంగా ఉపయోగపడుతాయంటున్నారు.

లైంగిక శక్తికి ఎరుపు రంగుకు సంబంధం ఉందని పరిశోధకులుతెలియచేస్తున్నారు.ఎరుపు రంగులో ఉండేఆహారం , డ్రింక్స్‌ తీసుకుంటే లైంగిక సామర్థ్యం వృద్ధి చెందుతుందని సూచిస్తున్నారు.రోజంతా పనిచేసి అలసిపోవడం కూడా శృంగారం పై ఆసక్తి తగ్గడానికి మరో కారణం కావచ్చు. ప్రొటీన్లు పుష్కలం గా ఉండే గుడ్లు త్వరగా అలసిపోకుండా చేస్తాయి.  శక్తిని తిరిగి పుంజుకోవడానికి తోడ్పడతాయి. స్తంభన లో సమస్య రాకుండా గుడ్లు సమర్ధవంతంగా పనిచేస్తాయి.

రోజూ ఉదయం ఒక గుడ్డు తింటే ఇక మీరు అందులో బాగా నెగ్గుకురాగలుగుతారు. మిగతా పండ్ల మాదిరిగా  కాకుండా స్ట్రాబెర్రీలను గింజల తో పాటు తింటూ ఉంటాం కాబట్టి జింక్ కూడా దండిగా లభిస్తుందన్న మాట. స్ట్రాబెర్రీలో ఉండే  యాంటీ ఆక్సిడెంట్లు లైంగిక అవయవాలకు  బాగా రక్త సరఫరా జరిగేలా చేస్తాయి. ఫలితంగా స్తంభన సమస్యలు రావు.కాబట్టి  వీటిని ఆహారం లో తీసుకునే ప్రయత్నం చేయాలి.ఒకవేళ సమస్య ఎక్కువగా ఉంటే తప్పక డాక్టర్ ని సంప్రదించాలి.

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N