ఉలవలని ఆహారం లో తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగి పోతాయి. ఉలవల్లో ఫైబర్,పాస్ఫరస్, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉండడం వలన శరీరానికి చక్కని పోషణ అందుతుంది. అలానే ఉలవల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటుంది.ఎదిగే పిల్లలకి ఇది మంచి ఆహారం.రోజూ ఆహారంలో భాగంగా ఉలవలను తీసుకోవడం వలన శరీరంలో వున్నఅదనపు కొవ్వు కరిగిపోతుంది. ఆరోగ్యానికి ఉలవల రసం ఎంతో మేలు చేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండాశరీర బరువును తగ్గించడంలో ఉలవలు ఉత్తమమైనవి.
శరీరంలో వున్న ట్యాక్సిన్లను తొలగించి. ఇందులో వుండే పిండి పదార్థాలు ఆకలిని అదుపుచేస్తాయి. ఉలవల్ని తీసుకుంటే చాల సేపటివరకు కడుపునిండిన భావన కలుగుతుంది.దీని వలన తక్కువ ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారని వైద్యులు సూచిస్తున్నారు. ఉలవలను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని తాగడం వలన జలుబు నయం అవుతుంది.
స్త్రీలలో నెలసరి సమస్యలను ఇది దూరం చేస్తుంది. ఉలవలను వేయించి పొడి చేసుకుని నిలువ పెట్టుకోవాలి. ఒక గ్లాసుడు నీటిలో జీలకర్రను, ఉలవల పొడిని వేసి మరిగించి ఆ నీటిని పరగడుపున తాగితే ఒక నెలలో ఐదు కేజీల వరకు బరువును తగ్గించుకోవచ్చు.
మొలకెత్తిన ఉలవలను పరగడుపున గుప్పెడు తీసుకుంటే, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. ఉలవలు లేదా ఉలవల ద్వారా చేసిన పదార్థాలను తీసుకోవడంవలన షుగర్ దూరం అవుతుంది. ఉలవలలోని పీచు పదార్థాలు రక్తం లోని ఇన్సులిన్ స్థాయి లను పెరిగేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు. ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమపాళ్లలో తీసుకొని జావగా తయారు చేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు వరుసగా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతుంది. కాల్షియం కావలిసిన వారు ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమానంగా తీసుకుని జావ చేసుకుని తాగితే ఎముకులకు, కండరాలకు శక్తి వస్తుంది.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…