NewsOrbit
టెక్నాలజీ న్యూస్

హోండా న్యూ బైక్ కస్టమర్‌లకు..ఇయర్ ఎండ్ బంపర్ అఫర్..ఎంతో తెలుసా..

 

ద్విచక్ర వాహనాల రంగంలో అగ్రగామి సంస్థ హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. ఇటీవల భారతదేశంలో మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త మోటార్ సైకిల్ హోండా హైనెస్ సీబీ 350 ను విడుదల చేసి కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చింది.. కస్టమర్స్ నుంచి విశేష స్పందన లభించడంతో ఈ బైక్ పై కంపెనీ ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది.. ఈ ఆఫర్లో భాగంగా మోడల్పై ప్రయోజనాలను, ప్రత్యేక ఫైనాన్స్ విధానాలను అందిస్తుంది..

 

ఈ బైక్ ను డిసెంబెర్ 2020 లోపు కొనుగోలు చేసే వారికి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఈఎమ్ఐ ఫైనాన్స్ ఆఫర్ ఉపయోగించి కొనుగోలు చేసుకోవచ్చు. ఇలా కొనుగోలు చేసే వారికీ 5000 క్యాష్ బ్యాక్ను అందిస్తుంది. ఇంకా అదనపు డాక్యుమెంట్స్, బ్యాంకు హైపోదెకెటే , ఎలాంటి ముందస్తు డౌన్ పేమెంట్ చెల్లించనవసరం లేదు. కార్డు ఆధారిత ఈఎమ్ఐ కోసం దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ ఆఫర్లు ను దేశవ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా పొందవచ్చు . కాకపోతే ఈ నెలవరకే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి.

 

ఈ బైక్ డీలక్స్, డీలక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో, మూడు కలర్లు ఆప్షన్లలో లభిస్తుంది. ఎల్ఈడి హెడ్ లంప్స్ , టైయిల లంప్స్ , సిగ్నల్ ఇండికేటర్స్ ,సైడ్ వ్యూ మిర్రర్స్, పెద్ద పెట్రోల్ ట్యాంక్ ,డిజిటల్ ఇంస్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంది. స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ అనుసంధానం చేసుకోవడం కోసం బ్లూటూత్ కనెక్ట్ టెక్నాలజీ ని పరిచయం చేసిన మొట్టమొదటి హోండా స్మార్ట్ ఇన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. ఇది రాయల్ ఇన్ఫిల్డ్ కు ప్రత్యర్థి గా నిలుస్తుంది.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju