NewsOrbit
న్యూస్

Interuptions: వృత్తి  పరంగా ఎదురయ్యే ఆటంకాలు,మొండి  బాకీలు వసూలు కావడానికి..  ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తుంది!!

Interuptions:  వృత్తి  పరంగా ఎదురయ్యే ఆటంకాలు  పోగొట్టుకోవడానికి   ఇది బాగా పనిచేస్తుందిదానికోసం 8 శనివారాల పాటు శనీశ్వరుని  ( saniswara ) దగ్గర నువ్వుల నూనెతో దీపం  పెట్టడం తో పాటు  నువ్వుల నూనె లో నల్ల నువ్వులు కలిపి దానితో  శనికి అభిషేకం చేయాలి.ఇలా చేస్తే కచ్చితంగా ఆటంకాలు తొలగిపోతాయి.

Interuptions:  ఆడపిల్లలకు  పెళ్లి  చాలా కాలంగా ఆలస్యం అవుతుంటే ఇలా చేసి చూడండి.

మిరియాలు, బెల్లం వేసి చేసిన పానకాన్ని 12 సోమవారాల పాటు  లేదా  12 బుధ వారాలపాటు  గానీ లక్ష్మీదేవికి  (lakshmi devi )  నైవేద్యం  గా పెట్టి,  వాటిలో కొన్ని  రావి చెట్టు మొదల్లో పోసి, ఇంకా కొంత ప్రసాదంగా  తీసుకోవాలి.
దీన్ని శ్రద్ధగా చేస్తే మాత్రం  ఆడపిల్లలకు వివాహ  సమయం  వెతుక్కుంటూ వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మొండి  బాకీలు వసూలు కావడానికి..

జమ్మి చెట్టుకు నల్ల నువ్వులు, బెల్లం, ఉప్పు, నైవేద్యం పెట్టి, ఒకే ఒక్క  ప్రదక్షిణ చేసి, వెనుకకు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి.  ఇలా చేస్తే మొండి బాకీలు వసూలు అవుతాయి.

 పిల్లలు చెడు సహవాసం

పిల్లలు చెడు సహవాసం పడుతున్నట్టుగా  అనుమానం వస్తే, మొదట్లోనే  అదుపు చేయాలి… దానికోసం  ఎంతోకొంత  తీపి బెల్లం వారి మీద నుండి దిగదుడిచి పారే నీటిలో  వేయండి.    లేదా చీమలకు ఆహారంగా  వేయండి పరిస్థితి చక్కబడుతుంది.

ఎవరైనా ప్రయోగం

మీ మీద లేదా మీ కుటుంబంలో ఎవరి మీద అయినా ఎవరైనా ప్రయోగం చేశారు అనుమానం  ఉంటే, చెరకు రసం, తేనె, నీళ్ళు  అన్ని సమానంగా  తీసుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N