NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సన్నీ గెలుపు కోసం కష్టపడిన కంటెస్టెంట్స్..!!

Bigg Boss 5 Telugu: మరికొద్ది గంటల్లో సీజన్ ఫైవ్ టైటిల్ ఎవరో గెలుచుకునేది తెలియనుంది. ఇప్పటికే ఓటింగ్ పోలీస్ ముగిసిన సంగతి తెలిసిందే. చివరి వారం కావటంతో టాప్ ఫైవ్ లో..ఉన్న సన్నీ(Sunny), సిరి(Siri), షణ్ముక్(Shanmukh), మానస్(Manas), శ్రీరామ్(Sri Ram) సపోర్టర్లు  ఎవరికి వారు భారీ ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారు. ఊహించని రీతిలో ఈ సీజన్ ఫైవ్ ఓటింగ్ చివరి వారంలో జరిగినట్లు టాక్ నడుస్తోంది. భారీ ఎత్తున ఓట్లు పడటం జరిగింది అని కొంతమంది అంటున్నారు.

Bigg Boss Telugu 5: Sunny is 'the most eligible inmate' | Tv News – India TV

ఇదిలా ఉంటే టైటిల్ విషయంలో మొదటి నుండి హౌస్ లో కనబడుతున్న పేరు సన్నీ. ఎంటర్టైన్మెంట్ పరంగా ఇంకా అదే రీతిలో టాస్క్ పరంగా… అందరినీ ఎంటర్టైన్ చేస్తూ అలరిస్తూ… అనేక కష్టాలు ఎదుర్కొని చివరి వరకు నిలిచి టాప్ ఫైవ్ లో నిలిచి.. రెండు తెలుగు రాష్ట్రాల లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. పరిస్థితి ఇలా ఉంటే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు.. సన్నీ టైటిల్ విన్నర్ అవ్వాలని.. బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్లు మరెవరో కాదు నటరాజు మాస్టర్, కాజల్, ఉమాదేవి ఇంకా మరికొంతమంది కంటెస్టెంట్ లు సన్నీ కి చివరి వారంలో సపోర్ట్ చేసి ఓట్లు పడటం లో కీలక పాత్ర పోషించారు.

Bigg Boss Telugu 5': VJ Sunny catches Nagarjuna's eye, riles housemates |  Tv News – India TV

చాలావరకు టైటిల్ రేసులో సన్నీ ముందంజలో ఉన్నట్లు… అన్న ఫిషియల్ పోల్స్ లో లెక్కలు చెబుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే టైటిల్ దాదాపు సన్నీకి అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఆవేశంగా ఉన్నాగాని ఎంటర్టైన్మెంట్ చేయడంలో అన్నిటినీ పక్కనబెట్టి సన్నీ అందరితో.. కలసిపోయి ఫన్నీ వాతావరణం క్రియేట్ చేస్తూ సీజన్ ఫైవ్ బిగ్ బాస్(Bigg Boss) కి ఎంటర్టైన్మెంట్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడని.. అందువల్లే అతనికి సపోర్ట్ చేస్తున్నట్లు.. సీజన్ ఫైవ్ లో ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్ లు   చివరి వారంలో సపోర్ట్ చేసిన వాళ్ళు బయట అంటున్న టాక్.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!