Marriage Problem: ఈ నక్షత్రంలో పుట్టిన వారికి దోషం పెళ్లి వరకు ఉంటుంది !!

Remedies for marriage for men
Share

Marriage Problem: జ్యేష్ట నక్షత్రం లో ,మూల నక్షత్రంలో పుట్టిన  వారి దోషం  పెళ్లి  వరకు  ఉంటుంది. దోష నివారణ చేసుకోవడం కొరకు ఎద్దును దానమివ్వడం, నవ గ్రహ శాంతి, తో పాటు జప, తప, దానం  వంటివి చేసుకోవడం  వలన దోషాలు తొలగుతాయి.
పూర్వాషాడ నక్షత్రం లో  పగటి  సమయం లో  కొడుకు   పుడితే  తండ్రికి ఆపదలు  వస్తాయి. 2,  3   పాదములలో   పాప  లేదా బాబు   ఎవరు పుట్టిన అమ్మ,నాన్న  ఇద్దరికీ గండం  ఉంటుంది.4 వ పాదం  లో పుడితే  దోషము ఉండదు . ఉత్తరాషాడ నక్షత్రంలో  1,  2 , 3, 4    ఏ పాదం లో పుట్టిన  దోషం  ఉండదు.

 శ్రవణ నక్షత్రం  లో 1,  2 , 3 , 4 పాదములలో దేనికి కూడా దోషం లేదు.

ధనిష్ట నక్షత్రం 1,  2,  3 , 4 పాదములో  పుట్టిన శిశువుకు    ఎటువంటి దోషం ఉండదు.
శతభిష నక్షత్రం 1,  2 , 3  ,4 పాదాల లో  ఏ పాదం లో  పుట్టిన దోషం ఉండదు.
పూర్వాభాద్ర నక్షత్రం 1,  2,  3  పాదంలో పుట్టిన వారికి దోషం ఉండదు . నాలుగో పాదంలో పుట్టిన వారికి సామాన్య దోషం ఉంటుంది .
ఉత్తరాభాద్ర నక్షత్రం 1,  2  ,3 , 4 పాదములలో  ఎందు లో పుట్టిన  దోషం  ఉండదు. రేవతి నక్షత్రం 1,  2  ,3  పాదంలో  పుట్టిన వారికి దోషం  ఉండదు .

4 వ పాదం లో పుడితే మాత్రం దోషం ఉంటుంది.      రేవతి నక్షత్రం ఉన్నప్పుడు  చివరి ఘడియలలో పుట్టిన వారికి మృత్యుంజయ జపము, రుద్రాభిషేకం  కచ్చితం గా   చేసుకోవాలి.కొన్ని సార్లు నక్షత్రం లో  సమస్య లేకపోయినా కూడా  దుష్ట తిధి దోషం ఉండటం వలన , వర్జ్యము ఉండుట వలన , దుర్ముహూర్త కాలము ఐన , గ్రహణ సమయం లో   పుట్టిన వారికి   శాంతి చేయించుట  తప్పనిసరి.


Share

Related posts

బాబు గారికి అంటే అలవాటు .. అసమ్మతిని జగన్ ఎలా డీల్ చేయగలడు ?

somaraju sharma

బిగ్ బాస్ 4: జోర్దార్ సుజాతని తక్కువ అంచనా వేసిన నాగ్ కి బిగ్ ట్విస్ట్!

sowmya

చిలీలో భూకంపం

somaraju sharma