NewsOrbit
న్యూస్ సినిమా

Rajendra Prasad: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ గురించి తన బయోగ్రఫీలో రాసుకున్న మాజీ ప్రధాని..!!

Rajendra Prasad: ఇండస్ట్రీలో నటుడు రాజేంద్రప్రసాద్ అనేక సంవత్సరాలుగా వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చాలా వరకు స్టార్ హీరోల పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మరోపక్క కామెడీ పండిస్తూ ఉన్నారు. టాప్ డైరెక్టర్ లు త్రివిక్రమ్.. అదే రీతిలో అనిల్ రావిపూడి ఇంకా మరి కొంతమంది దర్శకులు రాజేంద్రప్రసాద్ వాడకాన్ని బాగా వాడుతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల పక్కన నటిస్తున్న రాజేంద్రప్రసాద్ ఒకప్పుడు 90 లలో.. పూర్తి వినోదాత్మకమైన సినిమాలు చేస్తూ.. సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అటువంటి రాజేంద్రప్రసాద్ సినిమాలు గురించి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తన బయోగ్రఫీ లో.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

Narasimha Rao can truly be called father of economic reforms in India:  Manmohan Singh | India News – India TV

జీవితంలో ఎప్పుడైతే ఒత్తిడి అదేరీతిలో పని ఎక్కువ అనిపిస్తుంది ఆ సమయంలో… రాజేంద్రప్రసాద్ సినిమాలు చూడటం జరుగుతుందని,.. ఇక రాజేంద్రప్రసాద్ సినిమా చూసిన తర్వాత పూర్తిగా ఒత్తిడి.. మైండ్ లో భారం మొత్తం పోతుందని మాజీ ప్రధాని ఆర్థికవేత్త పీవీ నరసింహారావు తన బయోగ్రఫీ లో.. రాజేంద్ర ప్రసాద్ నటన గురించి సినిమా గురించి రాయటం జరిగింది. అంతగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ అప్పట్లో తన సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని సినిమా ప్రేక్షకులను అలరించేవారు.

Read More: Rajendra Prasad: మళ్లీ “అహ నా పెళ్లంట” లాంటి క్యారెక్టర్ చేయబోతున్న రాజేంద్రప్రసాద్..!!

భారతదేశం లో పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు.. ఇప్పటికి దేశ ఆర్థిక వ్యవస్థ కి మూలస్తంభాలుగా ఉన్నాయి. ప్రపంచంలో అనేక ఆటుపోట్లు వచ్చి.. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్న గాని భారత దేశ ఆర్థిక వ్యవస్థ.. అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ బలంగా ఉండటానికి గల కారణం పీవీ నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణలు అని చెప్పవచ్చు. భారత ప్రధాని గా పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో.. ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకంగా మారాయి.

Related posts

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju