NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

BRS: ఖమ్మంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

BRS: తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచి బీఆర్ఎస్‌ పార్టీకి వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. అనేక మంది బీఆర్ఎస్ నేతలు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు కాంగ్రెస్ గూటికి చేరగా, మరి కొందరు పార్లమెంట్ ఎన్నికలలోపు చేరేందుకు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా  ఖమ్మంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది.

నలుగురు కార్పొరేటర్లు బీఆర్ఎస్‌ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  44వ డివిజన్ కార్పోరేటర్ పాలెపు విజయ, 21వ డివిజన్ కార్పోరేటర్ ఆళ్ల నిరిష , 50వ డివిజన్ కార్పోరేటర్ రాపర్తి శరత్,  39వ డివిజన్ కార్పోరేటర్ మాడురి ప్రసాద్ లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమక్షంలో వీరు పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అరాచకం, అవినీతి, భూ కబ్జాలు లేని ఖమ్మం కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని వ్యాఖ్యానించారు. ప్రశాంతమైన అభివృద్ధి కోసమే ఖమ్మం బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకంతో చేరుతున్న నాయకులు పాత కొత్త వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం చేయాలని తుమ్మల కోరారు.

Sheep Scam: గొర్రెల కొనుగోలు స్కామ్ కేసులో కీలక పరిణామం .. నలుగురు అధికారులు అరెస్టు

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N