లయన్ వాక్
అడవి మధ్యలో రోడ్డు. దానిపై మృగరాజుల షికారు. ఇక చూసుకోండి. అటుగా వాహనాల్లో వెళుతున్న వారికి గుండె గొంతులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్గా మారింది. దక్షిణాఫ్రికాలోని కృగర్ నేషనల్ పార్క్లో రద్దీగా ఉండే రోడ్డుపైకి నాలుగు సింహాలు వచ్చి ఠీవిగా నడక సాగించాయి. దానితో ఆ దారిన వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షల మంది వీక్షించారు.
https://www.facebook.com/MaleLionsKrugerPark/videos/297860957602114/