NewsOrbit
న్యూస్

Taj Mahal: తాజ్ మహల్ ను ఫ్రీ గా చూడాలి అనుకుంటున్నారా .. అయితే ఇది మీ కోసం …!

Taj Mahal: తాజ్ మహల్.. ఈ పేరు వినని వారు బహుశా మన దేశంలో ఎవరూ ఉండరు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఇది చాలా ఫేమస్. వరల్డ్‌లోని ఏడు వింతల్లో (7 wonders) దీనికి సైతం చోటు దక్కిందంటే ఈ కట్టడం విశిష్టత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కట్టడాన్ని చూడాలనే కోరికి ఇప్పటికీ చాలా మందిలో ఉండటం విశేషం.


Google pay: అదిరిపోయే ఫీచర్ తో గూగుల్ పే …!
లవ్‌కు కేరాఫ్

తాజ్ మహల్ ప్రేమకు కేరాఫ్ అని చెప్పాలి. ముంతాజ్ జ్ఞాపకాలకు చిహ్నంగా షాజహాన్.. తాజ్ మహల్ ను నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. ప్రేమికులే (lovers) కాదు సాధారణ వ్యక్తులు సైతం తాజ్ మహల్ ను లైవ్ లో చూసేందుకు చాలా ఇష్టపడతారు. ఇలాంటి వారి కోసమే ‘ఆర్కియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.


Rajinikanth: కలకత్తా కి బయల్దేరిన సూపర్ స్టార్ రజినీకాంత్..!!
ఫ్రీ ఎంట్రీ..

నవంబర్ 19న తాజ్ మహల్ ను చూసేందుకు వచ్చే వారు ఎంట్రీ ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. నార్మల్ టైంలో శుక్రవారం తాజ్ మహల్ ను సందర్శించేందుకు చాన్స్ ఉండదు. ఎందుకంటే ప్రతి శుక్రవారం దానిని క్లోజ్ చేసి ఉంచుతారు. అయితే నవంబర్ 19 నుంచి 25 వరకు మధ్య నిర్వహించనున్న వరల్డ్ హెరిటేజ్ వీక్ సందర్భంగా తాజ్ మహల్ ఎంట్రీ ఫీజును వసూలు చేయబోమని, పర్యాటకులు ఫ్రీగా(free) సందర్శించవచ్చని ఓ అధికారి వెల్లడించారు. మన దేశంలోని పర్యాటకులతో పాటు వివిధ దేశాలకు చెందిన వారికి సైతం ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండబోదని, తాజ్ మహల్ ను ఫ్రీగా సందర్శించవచ్చని సదురు అధికారి వెల్లడించారు. మరింకెందుకు ఆలస్యం లవ్ బడ్స్ తో పాటు తాజ్ మహల్ ప్రేమికులు సైతం దగ్గరల్లో ఉంటే ఓ సారి ఫ్రీగానే తాజ్ మహల్ ను సందర్శించుకోండి మరి. ఇలాంటి చాన్స్ మళ్లీ ఎప్పుడు దొరుకుతుందో ఏమో..

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju