NewsOrbit
న్యూస్

Free OTT Subscription: ఫ్రీగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌.. కావాలా? ఇలా చేయండి !!

Free OTT Subscription

Free OTT Subscription: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ తదితర ఓటీటీ యాప్స్ వాడేస్తున్నారు. అయితే ప్రస్తుతం వీటి సబ్‌స్క్రిప్షన్‌ ధర చాలా పెరిగిపోయింది. ప్రత్యేకంగా వీటి కోసమే అంత డబ్బులు పెట్టి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోలేక పేద, మధ్య తరగతి వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రిలయన్స్ జియో తన కస్టమర్లకు తీపి కబురు అందించింది. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తామని వెల్లడించింది. వీటిని ఉచితంగా ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Free OTT Subscription: జియో ఫైబర్

జియో ఫైబర్ కస్టమర్లు  మాత్రమే ఈ ఉచిత బెనిఫిట్స్ పొందవచ్చు. జియో ఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్లు అందరూ ఉచితంగా ఆయా ఓటీటీ సేవలను పొందవచ్చు. అయితే బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కస్టమర్లు ఒకేసారి ఆరు నెలల ప్లాన్ తీసుకుంటే 15 రోజులు అదనంగా పొందొచ్చు. వార్షిక ప్లాన్ తీసుకుంటే నెలరోజులు ఉచితంగా సేవలు పొందొచ్చు. దీనికి తోడు అనేక ఓటీటీ సేవలను ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. అయితే వీటికి ప్రత్యేకమైన ప్లాన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఫ్రీగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌

Free OTT Subscription

జియో ఫైబర్ అందిస్తున్న రూ.999 మంత్లీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తో 150mbps స్పీడ్ ఇంటర్నెట్ పొందొచ్చు. అలాగే అన్ లిమిటెడ్ కాల్స్ తో సహా ఏకంగా 14 ఓటీటీ యాప్‌లలోని వీడియో కంటెంట్ ను ఫ్రీగా చూడొచ్చు. అయితే ఈ 14 యాప్స్ లో నెట్‌ఫ్లిక్స్ ఉండదు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అదే మీరు రూ.1499 మంత్లీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకున్నట్లయితే.. 300mbps ఇంటర్ నెట్ స్పీడ్ తో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ తో సహా ఏకంగా 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా పొందొచ్చు. దీని వాలిడిటీ కూడా 30 రోజులు అని గమనించాలి.

Pension : పెన్షన్లు తీసుకునే ప్రతీ ఒక్కరికీ సూపర్ గుడ్ న్యూస్ !

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju